Suchitra: ఆ హీరోయిన్ ఇంట్లో అ*డ*ల్ట్ సినిమాల షూటింగ్.. మరో సంచలనం సృష్టిస్తున్న సుచిత్ర..!

Suchitra.. ప్రముఖ గాయని.. నటుడు స్టాండ్ అప్ కమెడియన్ కార్తీక్ మాజీ భార్య సుచిత్ర.. ప్రస్తుతం పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది అంటూ పలువురు సెలబ్రిటీల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఆమె ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు అన్న రేంజ్ లో విచక్షణారహితంగా విరుచుకుపడుతూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తోంది.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు ధనుష్ ఇంకొక అమ్మాయి తో ఎఫైర్ నడపడం వల్లే ఐశ్వర్య అతడి నుండి విడిపోయిందని.. ఐశ్వర్య రజనీకాంత్ సరైన తల్లి కాదు అంటూ కామెంట్లు చేసింది.. మరొకవైపు ధనుష్ అలాగే అనిరుద్ రవి చందర్ ఇద్దరు గే అని.. అర్థరాత్రి మూడు గంటలకు వారిద్దరూ కలిసి ఏం చేస్తారో తనకు తెలుసు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది.

వనిత విజయ్ కుమార్ ను టార్గెట్ చేసిన సుచిత్ర..

Suchitra: Shooting movies at that heroine's house.. Suchitra is creating another sensation..!
Suchitra: Shooting movies at that heroine’s house.. Suchitra is creating another sensation..!

ఇక ఇప్పుడు మళ్లీ మరొక హీరోయిన్ ని ఈమె టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ అలాగే నటుడు బైల్వాన్ రంగనాథన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర..సుచిత్ర మాట్లాడుతూ.. నటి వనిత విజయ్ కుమార్ తన బంగ్లాను అశ్లీల చిత్రాల చిత్రీకరణకు ఇచ్చింది అంటూ సుచిత్ర ఆరోపించింది.. అంతేకాదు ఆ బంగ్లాలో బైల్వాన్ రంగనాథన్ పోర్న్ సినిమాల షూటింగ్ ప్రారంభించిన తర్వాత వనిత విజయ్ కుమార్ ఆ బంగ్లాకు తాళం వేసిందని సుచిత్ర చెప్పుకొచ్చింది.. ఇకపోతే వనిత బైల్వాన్ తో మాట్లాడదని. దానికి కారణం ఇదే అంటూ కూడా చెప్పుకొచ్చింది సుచిత్ర.

బైల్వాన్ పై అనుచిత వ్యాఖ్యలు..

గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బైల్వాన్ పై విరుచుకుపడింది.. సినిమా ఏజెంట్గా పని చేస్తున్న సమయంలో బైల్వాన్.. పోర్న్ సినిమా తీయడానికే చెన్నైకి వచ్చారని ఆరోపించింది
ఎమ్మెల్యే రాధా రవి తదితరుల సహకారంతో తమిళనాడులో ఇలాంటి సినిమాలు తీయకుండా అడ్డుకున్నామని.. ఆ విషయాన్ని వనితనే తమకు తెలియజేసిందని సుచిత్ర తెలిపింది..అంతేకాదు ఈ విషయాలన్నీ కూడా తనకు ప్లే బ్యాక్ సింగర్ గా మారక ముందే తెలుసు అని చెబుతోంది.. మొత్తానికి అయితే కోలీవుడ్ లో పోర్న్ వీడియోలు తీయడానికి సిద్ధమయ్యారని కానీ తాము అడ్డుకున్నామని చెప్పుకొచ్చింది సుచిత్ర..

- Advertisement -

తన మాజీ భర్తే తన ట్విట్టర్ ను హ్యాక్ చేశారంటూ ఆరోపణలు..

ఇకపోతే ఇప్పటికే కోలీవుడ్ లో ధనుష్, త్రిష, ఆండ్రియా, నయనతార వంటి ప్రముఖ నటీ నటులపై ఆ తీవ్ర ఆరోపణలు చేసింది. చాలా సంవత్సరాల క్రితం సుచిత్ర ట్విట్టర్ ఖాతా నుంచి సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అలనాటి నటీమణుల ప్రైవేట్ చిత్రాలన్నింటి వెనుక తన భర్త కార్తీక్ హస్తం ఉందని ఆమె చెప్పుకొచ్చింది… చిలిపిగా చేయాలనుకున్న ఆ ఘటన పైన సంచలనం అయిందని.. ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ తీసుకున్న కార్తీక్ దానిని పోస్ట్ చేసి తనను టూల్ గా మార్చుకున్నాడు అని సుచిత్ర తెలిపింది. ఇక తనకు ఎటువంటి సంబంధం లేకుండానే సుచీ లీక్స్ పేరుతో తనను మరింత బ్రష్టు పట్టించారని తన మాజీ భర్త పై ఆరోపణలు చేస్తోంది. మొత్తానికైతే ఈమధ్య ఈమె మరింతగా వార్తల్లో నిలుస్తోంది అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు