Guess The Actress : ఈ ఫొటోలో ఉన్న కుర్రాడు స్టార్ కమెడియన్, ఇప్పుడు హీరో కూడా.. ఎవరో గుర్తు పట్టారా?

Guess The Actress : ఇటీవల సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్లతో పాటుగా కమెడియన్లు, బుల్లితెర నటుల చిన్నప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని ఫోటోలు చూస్తే నమ్మశక్యంగా అనిపించవు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కమెడియన్ కం హీరో రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈయన బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మనకు పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.. పైన ఫొటోలో తెలిపిన వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? ఎస్ మీరు గెస్ చేసింది కరెక్టే.. ఆయన బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్..

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ పేరు సుపరిచితమే.. మేజిషియన్ గా కేరీర్ ను ఆరంభించి, కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత అదే క్రేజ్ తో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఒకప్పుడు బుల్లితెరకు దూరం అయిన సుధీర్ ప్రస్తుతం ఆహా ఓటీటి ప్లాట్ ఫాంలో సర్కార్ 2 షో ద్వారా మళ్ళీ దగ్గరయ్యాడు.. ప్రస్తుతం ఆ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుతుంది.. ఒకటి, రెండు సినిమాలు చేసిన ఈ హీరో పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేదు..

sudigali sudheer rare photos viral in social media
sudigali sudheer rare photos viral in social media

ఇది ఇలా ఉండగా… సుధీర్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ ఫోటోను చూస్తే అస్సలు సుధీర్ లాగా కనిపించడం లేదు.. నిజంగానే గుర్తు పట్టడం కష్టమే.. హీరో ఆకాశ్ ను కలిసి తనకు అవకాశం ఇవ్వమని కోరుతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో సుధీర్ కేరీర్ మొదట్లో హీరోల చుట్లు తిరిగినట్లు తెలుస్తుంది.. ఆ క్రమంలో హీరో ఆకాష్ ను కలిసినట్లు తెలుస్తుంది.. అందులో సుధీర్ మాట్లాడుతూ.. నేను సుధీర్ ఆనంద్ ని నేనొక మెజీషియన్ ను నేను చేసే మ్యాజిక్ ను చూడండి అంటూ చెబుతాడు.. అయితే ఆకాష్ అతని అవకాశం ఇచ్చాడా లేదా అన్నది మాత్రం తెలియదు.. మొత్తానికి ఆ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు