Tamannaah Boyfriend: పెళ్లికి ముందే బరితెగించారే.. సె**క్స్ పాటలు ఆమె దగ్గరే అంటూ..?

Tamannaah Boyfriend.. మిల్క్ బ్యూటీ తమన్నా .. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 19 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికే అదే అందంతో అదే స్టార్ హోదాతో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా వివాహానికి నోచుకోలేదు ఈ ముద్దుగుమ్మ… కానీ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు కన్ఫామ్ చేసింది. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఏది కూడా దాపరికం లేదు.. అంతా కూడా చాలా పబ్లిక్ గా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. గతంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి చాలామంది భయపడేవారు.. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది.. సెన్సేషన్ క్రియేట్ అవుతోంది.. తమను తాము ప్రమోట్ చేసుకున్నట్లు అవుతోంది అని.. ఒక మీడియా కొన్ని అంతరంగిక విషయాలు కూడా చర్చిస్తున్నారు.. ఈ క్రమంలోనే తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా రీసెంట్గా తమ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

విజయ్ వర్మతో హద్దులు మీరిన తమన్నా..

Tamannaah's Boyfriend: Did he get naked before marriage..!
Tamannaah’s Boyfriend: Did he get naked before marriage..!

అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ తమన్నా.. ఏ హీరో తో కూడా చేయని విధంగా విజయ్ వర్మతో లస్ట్ స్టోరీస్ 2 సీరీస్ లో హాట్ సన్నివేశాలలో నటించింది.. ఈ సిరీస్ లో ఇద్దరి కెమిస్ట్రీ మీరు నిజంగా ప్రేమలో ఉన్నారేమో అని అభిప్రాయాన్ని కలగజేసింది అయితే అప్పుడు కాదు అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు విజయ్ వర్మ..

ఆమెతో డేటింగ్ అప్పుడే మొదలైంది..

ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ వర్మ మాట్లాడుతూ.. లస్ట్ స్టోరీస్ 2 సినిమా టైంలో మేమిద్దరం డేటింగ్ లో లేము.. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక.. ర్యాప్ అప్ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు.. దాంతో నేను, తమన్నా, మరో ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నాము.. ఆ పార్టీలోనే నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది అంటూ నా ఫీలింగ్ ని ఆమెతో చెప్పా.. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ అవ్వడానికి 25 రోజులు పట్టింది అంటూ తెలిపారు విజయ్ వర్మ..

- Advertisement -

సెక్స్ పాఠాల గురించి ఆమె నేర్పించింది..

అంతేకాదు సెక్స్ పాఠాల గురించి ఆమె నేర్పించింది అంటూ మరో హాట్ కామెంట్ చేశాడు. తాజాగా ఈయన నటించిన మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది.. ప్రమోషన్స్ వేగంగా చేపట్టారు.. చిత్ర బృందం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ వర్మ మాట్లాడుతూ.. మనం మన పార్ట్నర్స్ నుంచి ఎంతో నేర్చుకుంటాము ..ముఖ్యంగా సెక్సువల్ గా ప్రతిదీ మనకు మనమే తెలుసుకోలేము.. డిస్కవర్ చేయలేము.. సరైన ఎనర్జీ ఉన్న పార్ట్నర్ ని మీరు కలిసినప్పుడు.. మీరు అబ్బాయి నుంచి మగవాడిగా మారుతారు అంటూ కామెంట్లు చేశారు విజయ్ వర్మ . దీంతో నెటిజన్స్ మీ లవర్ తమన్నా సెక్స్ పాఠాలు బాగా నేర్పిందా అంటూ రకరకాలుగా ర్యాగింగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే బోల్డ్ సన్నివేశాలలో నటించేటప్పుడు సిగ్గుపడకుండా చేయడం కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని.. అందులో టిప్స్ చెప్తారని.. వాటిని ఫాలో అవ్వడం వల్ల వర్క్ త్వరగా ఫినిష్ అవుతుందని కూడా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు