Tamannah: తమన్నా బాయ్ ఫ్రెండ్ కు భయంకరమైన వ్యాధి…?

Tamannah: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న అందరూ సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే తమ హవాను కొనసాగిస్తూ సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్నారు. అలాంటివారిలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) ఒకరు. అతి చిన్న వయసులోనే హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన ఈ చిన్నది దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటికీ తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా….తమన్నా బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే.

అతను మరెవరో కాదు నటుడు విజయ్ వర్మ. తమన్నా (Tamannah), విజయ్ వర్మతో (Vijay varma) కొన్ని రోజుల నుంచి డేటింగ్ చేస్తున్నట్లు బహిరంగంగానే ఆ విషయాన్ని ఒప్పుకుంది. అప్పటినుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు వివాహం జరగలేదు. అయితే తాజాగా తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తనకు భయంకరమైన వ్యాధి ఉందని అందరి ముందు చెప్పేసారు. ఇక ఆయనకున్న వ్యాధి పేరు ఏంటో కాదు బొల్లి…. విజయ్ వర్మకు చాలా సంవత్సరాల నుంచి విటిలిగో వ్యాధి ఉందట.

tamannah-bhatia-Not Vijay Varma Tamannaah chooses Shah rukh khan for a movie date
Tamannah boy friend VijayVarma has health issue

అయితే ఆ వ్యాధి గురించి బయటపడితే తనకు అవకాశాలు తగ్గిపోతాయని…. తన నటన చూడకుండా అందరూ ఆ వ్యాధి గురించి మాట్లాడుకుంటారని…. అందుకే ఇప్పటివరకు ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పలేదని విజయవర్మ (Vijay varma) చెప్పుకొచ్చారు. తాను సక్సెస్ సాధించిన తర్వాతే ఈ విషయాన్ని బయట పెట్టాలని అనుకున్నాడట. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలామంది విజయ్ వర్మకి ఇంత పెద్ద వ్యాధి పెట్టుకొని ఇన్ని రోజులు హీరోగా ఎలాంటి మాయా మచ్చ లేకుండా ఉన్నారా…. అసలు ఈ వ్యాధి గురించి తమన్నాకైనా తెలుసా…. లేదా…. ఇంత భయంకరమైన వ్యాధి ఉందని తెలిసి తమన్నా అసలు ప్రేమలో ఎలా పడింది రిలేషన్ ఎలా కోనసాగిస్తుందంటూ పలువురు నెటిజెన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు