Pawan Kalyan: మళ్లీ మళ్లీ పవన్ కళ్యాణ్ తో అలా చేసే రోజు రావాలి.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Pawan Kalyan: జూనియర్ సమంతా గా పేరు సంపాదించుకున్న అందాల భామ అషు. ప్రజెంట్ సూపర్ క్రేస్తో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో బాగా కిక్ ఎక్కిస్తూ తనదైన రీతిలో ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది. బిగ్బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చి తన అందచందాలతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడే ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్ అని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన పేరును ప్రైవేట్ ప్లేస్ లో టాటూగా వేయించుకున్నట్లు ఓ ఫోటోను షేర్ చేసింది ఈ బ్యూటీ.

Pavan Kalyan: will Pavan Kalyan rely only on remake movies?
Pavan Kalyan: will Pavan Kalyan rely only on remake movies?

అయితే ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. ఉదయం లేచేసరికి నీ బెడ్ రూమ్ లో పవన్ కళ్యాణ్ ఉంటే ఏం చేస్తావ్ అని ఆమెను అడగగా.. దానికి బ్యూటీ సమాధానం ఇస్తూ..” ఆరోజు అసలు పూర్తి‌ కాకూడదు అనుకుంటా. మళ్లీ మళ్లీ అలాంటి రోజే రావాలని దేవుడిని కోరుకుంటాను ” అంటూ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు