Surprise from Kalki Movie: సడన్‌ సర్ప్రైజ్ ఇచ్చిన కల్కీటీం… పోస్టర్ వైరల్..!

Surprise from Kalki Movie: ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో కల్కి మూవీ కూడా ఒకటి. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. సలార్ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం కావడంతో ఈ మూవీ పై మరిన్ని ఆశలు నెలకున్నాయి.

అదేవిధంగా ఈ సినిమాలో అమితాబచ్చన్ వంటి స్టార్ యాక్ట్రెస్ నటించడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఆ అప్డేట్ క్షణాలలో సోషల్ మీడియాలో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇక తాజాగా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఓ పోస్టర్ని విడుదల చేశారు ఈ మూవీ టీం.

the-kalki-team-gave-a-sudden-surprise-the-poster-went-viral
the-kalki-team-gave-a-sudden-surprise-the-poster-went-viral

దీపికా పదుకొనే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నేడు అనగా మే 15వ తారీఖున సంతోష్ నారాయణన్ పుట్టినరోజు. ఈ క్రమంలోనే సంతోష్ నారాయణన్ కి సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హ్యాపీ బర్తడే సంతోష్ నారాయణన్ అనే ట్యాగ్ తో ఈ మూవీ నుంచి ఈ సరికొత్త పోస్టర్ రిలీజ్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు