Heroines: అలాంటి పని చేసి పోలీసులకు పట్టుబడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!

Heroines:సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ స్టేటస్ పొందాలని అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది అందులో సక్సెస్ అయితే మరికొంతమంది ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వచ్చినప్పుడు డబ్బుకు అలవాటు పడి ఆ తర్వాత అవకాశాలు లేనప్పుడు ఇబ్బందులు పడి.. ఆ బాధ నుంచి బయటపడడానికి వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదించేవారు. అలా కొంతమంది వ్యభిచారం చేస్తూ డైరెక్ట్ గా పోలీసులకు పట్టుబడడం ఇండస్ట్రీలో పలు సంచలనాలకు దారితీసింది. మరి అలా వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

శ్వేతా బసు ప్రసాద్:

swetha basu
కొత్త బంగారులోకం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో డబ్బుకు బాగా అలవాటు పడిపోయిన శ్వేత.. వ్యభిచార కూపంలోకి దిగింది. వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.. ఇక దీంతో ఇండస్ట్రీకి కూడా దూరమైన ఈమె ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో కనిపిస్తోంది.

- Advertisement -

కిన్నెర:

kinnera
రాజేంద్రప్రసాద్ చెట్టుకింద ప్లీడర్ సినిమాతో భారీ ఫేమస్ అందుకుంది కిన్నెర ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో నటించింది.. అయినా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.. దాంతో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అనే వార్తలు అప్పట్లో భారీగా వినిపించాయి .ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది.

సైరాభాను:

saira bhanu
అప్పట్లో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న సైరా చాలా సినిమాలలోనే నటించింది. అయితే ఒకసారి హైదరాబాదులో జరిగిన రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

భువనేశ్వరి:

bhuwaneshwari
ఐటమ్ సాంగ్ లలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న సౌత్ ఇండియా నటి భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఒక రేంజ్ లో వ్యభిచారం చేసింది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు ఒక వ్యాపారవేత్తతో హోటల్ గదిలో ఉండగా ఆమెను డైరెక్ట్ గా పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఈమె పేరు బాగా మారుమ్రోగిపోయింది. ఇక ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు