Tollywood Directors: తెలంగాణ చీఫ్ మినిస్టర్ను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్.. కారణం ఇదే..!

Tollywood Directors: ప్రజెంట్ జనరేషన్ లో సినిమాలో నటించే హీరో, హీరోయిన్ కంటే డైరెక్టర్ సే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ అనే కాదు ఇతర ఇండస్ట్రీలకి చెందిన డైరెక్టర్స్ కూడా పెద్దగా ఎవ్వరికీ తెలిసేవారు కాదు. కానీ ప్రజెంట్ జనరేషన్ లో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఎవరు? ఆయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అని వివరాలు తీయడం మొదలుపెట్టారు.

ఇక టాలీవుడ్ లో దర్శకులు పేరు ఎత్తగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రాజమౌళి. తన అద్భుతమైన డైరెక్షన్ తో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక ఇదిలా ఉంటే ఒక మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఎలా అయితే ఉందో డైరెక్టర్స్ డే కూడా ఉంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకులు అందరూ కలిసి తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి ని ఆహ్వానించేందుకు తరలి వెళ్లారు.

Tollywood directors who met the Telangana Chief Minister
Tollywood directors who met the Telangana Chief Minister

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి ని మే 19వ తారీఖున జరగబోయే డైరెక్టర్స్ డే కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఇక రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి వెళ్లిన డైరెక్టర్స్ లో.. అనిల్ రావిపూడి, హరీష్, ఆర్జీవి, వీరా శంకర్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు