Samantha: సమంతను మోసం చేసిన టాలీవుడ్ హీరో ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో, హీరోయిన్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రేమించుకొని ఆ తర్వాత బ్రేకప్ లు కూడా చెప్పుకున్నారు. ఇక మరి కొంతమంది హీరో అలాగే హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరో నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత ఒకరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అందమైన జంటగా నాగచైతన్య మరియు సమంత ఉండేవారు. అయితే 14 సంవత్సరాల కిందట నాగచైతన్య మరియు సమంత మధ్య ప్రేమ విత్తనం పడింది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే నాగచైతన్య మరియు సమంత ప్రేమించుకున్నారు.

Samantha Rejected Movies: Samantha's rejected movies so far in her career... how many blockbusters did she miss...?
Tollywood hero who cheated on Samantha

దానికి తగ్గట్టుగానే ఏం మాయ చేసావే సినిమా బంపర్ హిట్ అయింది. ఈ తరుణంలోనే హీరోయిన్ గా సమంతకు మంచి మార్కులు ఇండస్ట్రీలో పడ్డాయి. అటు అక్కినేని నాగచైతన్య కూడా స్టార్ హీరోగా మారిపోయారు. వీటికి తోడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో… ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సక్సెస్ జోడీగా మారిపోయింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న తర్వాత… నాగచైతన్య మరియు సమంత వివాహం జరిగింది.

- Advertisement -

వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలోనే జరగడం మనం చూసాం. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట వివాహం జరిగింది. అయితే నాలుగు సంవత్సరాల పాటు వీరు బాగానే ఉన్నారు. 2021 సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతోటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులతో పాటు… రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు అభిమానుల గుండెలు పగిలిపోయాయి.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య మరియు సమంత వేరువేరుగా ఉంటూనే…. తమ లైఫ్ కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే సమంత మరియు నాగచైతన్య మధ్య జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు సిగరెట్ తాగనని సమంతకు మాట ఇచ్చాడట నాగచైతన్య. ఈ మేరకు ప్రామిస్ కూడా చేశాడట. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా నాగచైతన్య సమంతను మోసం చేసి సైలెంట్ గా, సీక్రెట్ గా సిగరెట్ తాగేవాడట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు