Tollywood Heroine: న*గ్నం**గా కనిపించారో.. ఆ డైరెక్టర్ వదలరు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Tollywood Heroine.. ఈమధ్య కాలంలో తెలుగమ్మాయిలు కూడా బోల్డ్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఉదాహరణకు అంజలి అని చెప్పాలి. ఇటీవలే ఈమె బహిష్కరణ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక మరొక హీరోయిన్ గోదావరి అమ్మాయి శ్రీరాపాక. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం చిత్రంతో సెన్సేషన్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత కొన్ని చిత్రాలలోనే నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మరోవైపు సినిమాలకు దూరం అయినా..తరచూ ఏదో ఒక పని చేస్తూ హైలైట్ అవుతుంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ గురించి క్రేజీ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. మరి రాంగోపాల్ వర్మపై శ్రీ రాపాక చేసిన కామెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Tollywood Heroine: The director won't let her look bad.. Heroine's shocking comments..!
Tollywood Heroine: The director won’t let her look bad.. Heroine’s shocking comments..!

నగ్నం చిత్రంలో నగ్నంగా నటించిన తెలుగమ్మాయి..

సినిమాలపై ఆసక్తి తో మోడల్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, చాలా బ్రాండ్లకు ప్రమోటర్ గా పనిచేసింది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ దృష్టిని ఆకర్షించిన ఈమె అతడి కాంపౌండ్ లోకి అడుగుపెట్టింది. అలా నగ్నం చిత్రంలో నటించింది. ఈ సినిమాలో తనదైన అందచందాలతో మాయ చేసి తెలుగమ్మాయి అయినా ఈ రేంజ్ లో బోల్డ్ గా నటించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ అయిపోయింది శ్రీ రాపాక. హాట్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ నిర్వహకులు ఓటీటీ సీజన్లో అవకాశం కూడా కల్పించారు. ఇందులోకి ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ వయ్యారి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయిపోయింది .అయినప్పటికీ కూడా హౌస్ లో ఉన్నది కొద్ది రోజులే అయినా అక్కడ తన అందచందాలతో ఆకట్టుకుంది.. అదే సమయంలో ఈమెకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. నగ్నం చిత్రం తర్వాత ఎక్కువగా అలాంటి పాత్రలే రావడంతో రిజెక్ట్ చేసింది.

సినిమాలే కాదు రాజకీయాలలో కూడా బిజీ..

ఇకపోతే ఈ మధ్యకాలంలో మళ్లీ గులాబీ మరణం వంటి చిత్రాలలో నటించింది.. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.. దీంతో సినిమా అవకాశాలు ఆశించినంత స్థాయిలో లభించ లేదని చెప్పాలి. ఇకపోతే సినిమా ఛాన్స్ లు పొందడంలో ఫెయిల్యూర్ గా నిలిచిన శ్రీ రాపాక తన స్వగ్రామమైన దేవరపల్లిలో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి ఎన్నికల ప్రచారం కూడా చేపట్టింది. మొదట్లో టిడిపిలో ఉన్న ఈమె ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. ఇక గత ఎన్నికలకు ముందు మాత్రం కూటమికి సపోర్ట్ చేసి, పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఎన్నో ప్రాంతాలలో ప్రచారం చేసి ఆకట్టుకుంది.

- Advertisement -

రాంగోపాల్ వర్మ పై సెన్సేషన్ కామెంట్స్..

అలా సినిమాలు రాజకీయాలతో సెన్సేషన్ అయినా ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. అందులో నగ్నం సినిమా గురించి మాట్లాడింది. నగ్నం సినిమా గురించి మాట్లాడుతూ.. అందరూ అనుకున్నట్లు నేను నగ్నంగా నటించలేదు. స్కిన్తో కలిసిపోయే డ్రెస్ వేసుకొని నటించాను. ఈ విషయం చాలామందికి తెలియదు. నిజంగా నేను నగ్నంగా నటించి ఉంటే రాంగోపాల్ వర్మ నన్ను వదిలేవాడు కాదు.. మియా పాల్కోవాకు పెట్టినట్లుగా నా అందాలను చూపిస్తూ యాంగిల్స్ పెట్టేవాడు.. ఇక నగ్నం సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరితో పాటు కెమెరామెన్ మాత్రమే ఉన్నాడు. ఈ షూట్ మొత్తం కేవలం చాలా తక్కువ మందితో మాత్రమే జరిగింది.. రాంగోపాల్ వర్మతో ఏ అమ్మాయి అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇకపోతే ఆ అమ్మాయి నగ్న అందాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు అంటూ రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్లు చేసింది శ్రీ రాపాక. ప్రస్తుతం ఈయనపై చేసిన కామెంట్లకు అందరూ రకరకాల అభిప్రాయాలతో కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు