Tollywood Movies : ఆ ఒక్క సీన్ తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన సినిమాలు ఇవే..

Tollywood Movies : తెలుగు సినిమాలు ఒకప్పుడు ఎంత బాగా ఉన్నాయో.. ప్రేమ అనే పదం తక్కువగా వినిపించేది.. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి.. ఆ తర్వాత ప్రేమ కథలతో ఎక్కువగా సినిమాలు వచ్చేవి.. అవి కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. 2000 తర్వాత ఎక్కువగా శృతి మించిన ప్రేమ సినిమాలు వచ్చేవి.. ఇప్పుడు మరీ దారుణంగా మారాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కొన్ని సీన్లకే యూత్ ఓటు వేస్తున్నారు.. అందులో లిప్ లాక్ సినిమాలు ఎక్కువగా హిట్ టాక్ ను అందుకున్నాయి..లిప్ లాక్ కు ఎక్కువగా ఉండటం వల్ల సాంగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. లిప్ లాక్ సీన్ తో హిట్ టాక్ ను అందుకున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం..

అర్జున్ రెడ్డి..

ఈ సినిమాకు ముందు ఒకటి తర్వాత తెలుగు సినిమాలు పూర్తిగా మారిపోయాయి.. ఎమన్నా చూపించాడా డైరెక్టర్.. బోల్డ్ సీన్స్ ఓ రేంజులో ఉన్నాయి.. చూసిన వారందరికీ తడిచిపోతుంది.. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. లిప్ లాక్ సీన్ బాగా హైలెట్ అయ్యింది.. ఇప్పటికి ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన రొమాంటిక్ సాంగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

బిజినెస్ మేన్..

మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా లో కథ అంతగా ఆకట్టుకోలేక పోయింది.. అయితే సాంగ్స్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులోని చందమామ సాంగ్ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసింది. ఎన్ని లిప్ లాక్ లు ఉన్నాయో నిజంగా ఆ సాంగ్ లో కాజల్ కూడా బాగా ఎంజాయ్ చేసిందని చెప్పింది.. ఇప్పటికి టీవీ లో వస్తే కల్లారపకుండా చూస్తున్నారు..

ఆరెక్స్ 100..

ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే.. సినిమాలో చూపించిన సన్నివేశాలు యువతను ఆలోచనలో పడేశాయి.ఈ సినిమాలోని అన్నీ పాటలు అదరహో అనిపించాయి. ముఖ్యంగా పిల్లారా సాంగ్ లో హీరో, హీరోయిన్లు లిప్ లాక్ తో రొమాన్స్ లో మునిగి తేలారు.. ఆ సాంగ్ ను చూస్తే ఎవ్వరైనా ప్రేమలో పడాల్సిందే.. మీరు ఒకసారి చూడండి..

ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వస్తున్న సినిమాలు , సాంగ్స్ అన్నీ రొమాంటిక్ కథల పైనే నడుస్తున్నాయి. తెలుగులో లిప్ లాక్ లు ఎక్కువగా ఉన్న సాంగ్స్ ఇవే..ఇప్పటికీ వాటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి..సోషల్ మీడియా లో ట్రెండ్ అవూతూనే ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు