Guess The Actress : అమ్మతో పక్కన అమాయకంగా కనిపిస్తున్న ఈ బుడ్డది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Guess The Actress : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలెబ్రేటీల చిన్నప్పటి ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. రోజుకో సెలెబ్రేటీ చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ తారల చిన్నప్పటి ఫోటోలను మనం చూసే ఉన్నాం ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫొటోలో అమ్మ పక్కన అమాయకంగా ఉన్న ఈ బుడ్డది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించడమే కాదు. అందరి స్టార్ హీరోల సరసన జత కట్టింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ప్లాప్ హీరోయిన్ అనే టాగ్ ను తగిలించుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

ఎస్ మీరు గెస్ చేసింది అక్షరాల నిజమే.. ఆమె ఎవరో కాదు.. అందరికీ బాగా సపరిచితమైన బుట్టబొమ్మ పూజా హెగ్డే ( Pooja Hegde ).. ఈ అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోను వరుస సినిమాలో నటించి ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో మహేష్ బాబు(Mahesh Babu ) , ప్రభాస్ (Prabhas), జూనియర్ ఎన్టీఆర్ (Ntr ) , అల్లు అర్జున్ ( Allu Arjun ), రామ్ చరణ్ (Ram Charan ) లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అటు తమిళ్ లో కూడా వరుస సినిమాల చేసింది. ఆ సినిమాలు భారీగా ఫ్లాప్ అయ్యాయి.

Tollywood star herione chaild hood photos viral
Tollywood star herione chaild hood photos viral

అక్కడ విజయ్ దళపతి( Vijay Thalapathy ) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడు.. హిందీలోను సల్మాన్ ఖాన్ ( salman ) , అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) సినిమాల్లో హీరోయిన్గా రాణించింది. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటు టాప్ పోజిషన్‌లో ఉన్న ఈ అమ్మడికి ప్రస్తుతం దురదృష్టం వెంటాడుతుంది. ఏ భాషలో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసిన అవన్నీ ఫ్లాప్ గానే మారడంతో అమ్మడు డీల పడిపోయింది. గత కొద్ది కాలంగా ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో ఫాలోయింగ్ ను పంచుకుంది. ఇప్పుడు ఏవో రెండు ప్రాజెక్టులు చెయ్యనుందని తెలుస్తుంది. ఆ సినిమాలన్నా అమ్మడుకు హిట్ టాక్ ను అందుకుంటాయేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు