Anushka Shetty: అనుష్క ‘సైజ్’ పై ట్రోలింగ్‌..!

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పనవసరం లేదు. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయింది. స్టార్ అగ్రహీరోలు అందరి సరసన నటించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంత ఇచ్చి దాదాపు 19 ఏళ్ల పైనే అవుతుంది. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో అనుష్క తన హవాను కొనసాగించిందని చెప్పవచ్చు.

ఇక తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి తన కెరియర్ తానే చేతులారా దెబ్బతినేలా చేసుకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వేదం, సైజు జీరో లాంటి సినిమాలు అనుష్కకు భారీ నిరాశను తీసుకొచ్చాయి. వేదం సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించి విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది. ఆ సినిమా తర్వాత అనుష్క సినిమాల పరంగా కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక ఈ మధ్యనే మిస్ శెట్టి… మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ కెరీర్ లో ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు.

దానికి గల కారణం అనుష్క నిర్మాతల హీరోయిన్ అని అంటూ ఉంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం చాలా కామన్. ప్రభాస్ తో పాటు మరికొందరు స్టార్ హీరోలతో అనుష్క ఎఫైర్ నడిపిందంటూ గట్టిగానే పుకార్లు వినిపించాయి. ఇదిలా ఉండగా ….అనుష్కకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అనుష్క బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో ఓ యాంకర్ ఆవిడని ఇబ్బందికర ప్రశ్నలు అడిగారు.

- Advertisement -

Anushka: Did Anushka become a heroine because of that hero?

మీరు చాలా లావుగా ఉన్నారు. మీకు లో** దుస్తులు దొరుకుతాయా అంటూ అనుష్క సైజ్ పై కామెంట్స్ చేశారు. దానికి సమాధానం ఇచ్చిన అనుష్క…. మీరు ఆరోగ్యకరంగా మాట్లాడాలంటూ యాంకర్ కు సమాధానం ఇచ్చారు. అనుష్క ఇచ్చిన కౌంటర్ కు సదరు యాంకర్ కూడా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు