Naga Chaitanya: చైతూ ఓ సైకో… సమంత లాగే శోబితా లైఫ్‌ కానుందా..?

Naga Chaitanya: అక్కినేని ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన అక్కినేని నాగచైతన్య.. రెండవ వివాహానికి సిద్ధమయ్యాడు. భాగంగానే గురువారం రోజున… అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం జరిగింది. అక్కినేని నాగచైతన్య , హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా రహస్యంగా నిర్వహించారు అక్కినేని నాగార్జున. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత… మధ్యాహ్నం ఎంగేజ్మెంట్ అయినట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో… అక్కినేని అభిమానులు అలాగే సమంత ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

ఎన్నటికైనా అక్కినేని నాగచైతన్య అలాగే సమంత కలిసి పోతారని అందరూ అనుకున్నారు. కానీ అభిమానుల ఆశలకు షాక్ ఇస్తూ… అక్కినేని నాగచైతన్య పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇక అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభిత వివాహం మరో నెల రోజుల్లోనే జరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో శోభిత అలాగే అక్కినేని నాగచైతన్య వివాహంపై సోషల్ మీడియా స్టార్ ఉమైర్ సందు వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. ఎన్నటికైనా అక్కినేని నాగచైతన్య అలాగే, హీరోయిన్ శోభిత విడాకులు తీసుకోవడం గ్యారెంటీ అంటూ అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Sobhita Dhulipala's condom ad viral on social media

- Advertisement -

గతంలో హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్య మోసం చేశాడని… ఇప్పుడు శోభిత పరిస్థితి కూడా సమంత లాగే తయారవుతుందని తెలిపాడు. అక్కినేని నాగచైతన్య నిజానికి పెద్ద సైకో అంటూ బాంబు పేల్చాడు. అలాంటి సైకో చేతిలో మరో హీరోయిన్ బలి కాబోతుందని తెలిపాడు. దీంతో అతడు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కాగా హీరోయిన్ నాగచైతన్య అలాగే సమంత 2017 లో వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకున్నారు. అంటే 2021 డిసెంబర్ లో… అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకులు తీసుకోవడం జరిగింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు