Urvashi Rautela : ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయిన హాట్ బ్యూటీ .. తెగ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..

Urvashi Rautela : బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ బ్యూటీ తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.. మొన్నటివరకు ఐటెం సాంగ్స్ లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఈమె కొత్త ఫోటోలను ఎప్పుడు పోస్ట్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈ ఊర్వశి ఇటీవలే షూటింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే.. ఆ విషయాన్నీ పక్కన బెట్టి ఆమె చేసిన పనికి ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు..

బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు…ఈ సినిమాలో ఈ బ్యూటీ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఊర్వశికి మొనీమధ్య గాయాలు తగిలిన సంగతి తెలిసిందే. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.. అయితే ఆమెకు గాయలైన విషయం తెలుసుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆమెకు చికిత్సకు కావాల్సిన డబ్బులను సర్దుబాటు చేసినట్లు తెలుస్తుంది..

urvashi rautela latest photos viral in social media
urvashi rautela latest photos viral in social media

తన కాలుకు ఫ్యాక్శ్చర్ అయ్యింది. ఈ గాయాల నుంచి కోలుకోవడానికి రెండు నెలలు సమయం పడుతుందని డాక్టర్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఓ ఫంక్షన్లో మెరిసింది. ఆ వేడుకలో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఆమెపై కోపంగా ఉన్నారని టాక్.. రెస్ట్ తీసుకోకుండా ఇలా ఫంక్షన్ కు రావడం ఏంటని ఫీల్ అవుతున్నారు. ఫంక్షన్ కోసం వచ్చి ఫ్యాన్స్ కు అడ్డంగా బుక్కయింది.. మరి దీనిపై ఊర్వశి ఎలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి..

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు