Urvashi Rautela: నిన్న వీడియో..ఇవాళ ప్రైవేట్‌ కాల్‌ లీక్‌..ప్రమాదంలో ఊర్వశీ ?

 

Urvashi Rautela: స్టార్ నటి ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన హాట్ అందాలతో కుర్ర కారును ఉర్రూతలు ఊగిస్తూ ఉంటుంది. తన సొగసైన అందాలను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను కొన్ని సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది. మెగా హీరో చిరంజీవి నటించిన సినిమాలో బాస్ పార్టీ అంటూ ఆడి పాడి అలరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో వైల్డ్ చాలా అనే పాటతో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంది.

అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన ఐటెమ్ సాంగ్స్ లో నటించి తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఊర్వశి రౌతేలా బాత్రూంలో బట్టలు విప్పుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అయితే.. ఈ వీడియోను ఊర్వశే సోషల్ మీడియాలో పెట్టిందని కొందరు అంటున్నారు. ఈ తరుణంలో చాలా మంది నెటిజెన్లు ఇంత బరితెగించి వీడియోలు పెట్టడం అవసరమా అంటూ ఫైర్‌ అవుతున్నారు.

- Advertisement -

ఊర్వశి రౌతేలా మరి ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తుందని అసలు అనుకోలేదంటూ పలువురు నెటిజెన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయమే పెద్ద రచ్చ అయ్యిందనుకుంటే…. రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ కాల్ కూడా లీక్ అయ్యింది. ఊర్వశి ఫోన్ ట్యాప్ చేయబడింది. ఇందుకు సంబంధించిన కన్జర్వేషన్ ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. ఇందులో వీడియో ఎలా లీక్ అయిందని హీరోయిన్ ప్రశ్నించగా…. అదే విషయాన్ని చర్చిస్తున్నామని…. ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు.

After bathroom video, Urvashi Rautela's call recording LEAKED online | see  post | Celebrity News - News9live

ఇండియాలో ల్యాండ్ అవ్వగానే పర్సనల్ గా మాట్లాడదామని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో…. బాలీవుడ్, టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై స్పందించిన నెటిజెన్లు ఇక్కడ కూడా ఊర్వసి యాక్ట్ చేయలేకపోయిందని… మేనేజర్ తో కలిసి జనాలను తెలివి తక్కువ వాళ్ళని చేయాలని అనుకుంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

https://www.instagram.com/reel/C9jkW1hKTnI/?utm_source=ig_embed&ig_rid=986f5ec2-7d71-4432-bae6-cf99a39566e4

https://www.instagram.com/reel/C9jkW1hKTnI/?utm_source=ig_embed&ig_rid=986f5ec2-7d71-4432-bae6-cf99a39566e4

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు