Varalaxmi – Nicholai Sachdev: వరలక్ష్మి ఇంట పెళ్లి సందడి.. ఫోటోలు చూశారా?

Varalaxmi – Nicholai Sachdev: కొలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేరు అందరికీ తెలిసిందే.. పలు తెలుగు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం పెళ్లి పీటలెక్కబోతుంది.. వరలక్ష్మి ప్రేమించిన వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకోబోతుంది.. ఇప్పటికే ఆమె ఇంట పెళ్లిసందడి మొదలైంది..

varalakshmi sarathkumar pre wedding photos
varalakshmi sarathkumar pre wedding photos

వరలక్ష్మి శరత్‌కుమార్, నికోలాయ్ సచ్‌దేవ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జూన్ 30న ఓ హోటల్‌లో మెహందీ వేడుకతో ప్రారంభమయ్యాయి.. ఈ వేడుక కుటుంబ సభ్యులతో సందడిగా సాగింది..

varalakshmi sarathkumar pre wedding photos
varalakshmi sarathkumar pre wedding photos

ఈ వేడుకకు సంబందించిన ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది..

- Advertisement -
varalakshmi sarathkumar pre wedding photos
varalakshmi sarathkumar pre wedding photos

వరలక్ష్మి శరత్ కుమార్ తన పియాన్సీ తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..

varalakshmi sarathkumar pre wedding photos
varalakshmi sarathkumar pre wedding photos

ఈమె తన పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించింది.. ఇప్పటికే చాలా మంది సినీ తారలు ఈ వేడుకల్లో భాగం కానున్నట్లు సమాచారం..

varalakshmi sarathkumar pre wedding photos
varalakshmi sarathkumar pre wedding photos
varalakshmi sarathkumar pre wedding photos
varalakshmi sarathkumar pre wedding photos

ప్రస్తుతం మెహందీ వేడుకలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో వరలక్ష్మి ఎంతగా అందంగా ఉందో ఓ లుక్ వెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు