Varsha Bollomma: RCB ప్లేఆఫ్ కి వెళ్తే ఈ అమ్మాయికి ఎంత ఆనందమో

Varsha Bollomma: గజినీ మహమ్మద్ దండయాత్రకి వెళ్ళినట్లు ఐపిఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి “ఈ సాలా కప్ నమదే” అంటుంటుంది ఆర్ సి బి టీం. అయితే ఇప్పటివరకు ఈ టీం కి కప్ అనేది లభించలేదు. రీసెంట్ గా ఆర్ సి బి కి లేడీ క్రికెట్ టీం కప్ ను తీసుకొచ్చింది. సినిమాకి స్పోర్ట్స్ కి ఒక విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్న ఐపీఎల్ క్రికెటర్స్ అందరిని ప్రముఖ సినిమా వాళ్ళు కొనుగోలు చేశారు కాబట్టి. ఆర్సిబి కప్పు రాకపోయినా కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ సి బి ని ఆదరించే అభిమానించే ఫాన్స్ లో వర్షపు బొల్లోమ్మ ఒకరు.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో గుర్తింపు

తమిళ్ లో వచ్చినా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ “చూసి చూడంగానే” అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వర్ష బొల్లోమ్మ. అయితే ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా అవి గుర్తింపు తీసుకుని రాలేదు. ఆనంద్ దేవరకొండ సరసన చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకుంది. ఇకపోతే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు తన ఖాతాలో ఉన్నాయి. ఇక రీసెంట్ గా సందీప్ కిషన్ సరసన “ఊరు పేరు భైరవకోన” సినిమా చేసి మంచి హిట్ అందుకుంది.

 Varsha Bollammai

- Advertisement -

ఆర్ సి బి టీం పై ప్రేమ

వర్ష బొల్లోమ్మ ఆర్ సి బి టీం కి ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ సి బి టీం లేడి టీం గెలిచినప్పుడు ” ఈ సాలా కప్ నమదే, డ్రీం కమ్ ట్రూ , నెక్స్ట్ కప్ ను విరాట్ కోహ్లీ చేతిలో చూడాలంటూ” అంటూ ట్విట్టర్ వేదిక ట్వీట్ చేసింది.గత రాత్రి చెన్నైకి మరియు ఆర్సిబికి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆర్సిబి ప్లే ఆఫ్ కి వెళ్ళాలంటే 18 ఓవర్ లోనే ఛేజ్ చెయ్యాలి, లేకుంటే 18 రన్స్ తో నైనా గెలవాలి గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ తరుణంలో చెన్నై పైన ఈ టీం 27 పరుగుల తో గెలిచింది. అయితే ఆల్మోస్ట్ చేజారి పోతున్న మ్యాచ్ ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది ఆర్సిబి . అయితే ఈ టీం విజయంపై స్పందిస్తూ థాంక్యూ గాడ్ ట్విట్టర్ అని వేదికగా వర్ష ట్వీట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు