Venus Swami: అమ్మాయిల పూజలకు నేను డబ్బులు తీసుకోను.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

Venus Swami: ప్రజెంట్ జనరేషన్ లో తెరపై కనిపిస్తేనే పాపులారిటీ రాదు. తమ మాట తీరుతో కూడా ఎంతోమంది మంచి గుర్తింపును పొందుతున్నారు. ఇక మనం ఇప్పుడు చెప్పబోయే ఆయన కూడా తెరకి చెందిన వాడు అయితే అసలు కాదు. ఆయనకి ఇండస్ట్రీ తో ఏమాత్రం పొత్తు లేదు. కానీ ఇండస్ట్రీలో ఈయన గురించి చెక్కర్లు కొడుతూ ఉంటుంది. స్టార్ హీరోయిన్లు కూడా ఈయన ముందు తగ్గుతారు.

అంతటి పాపులారిటీని సంపాదించుకున్నాడు మరి. ఆయన మరెవరో కాదు వేణు స్వామి. సమంత , నాగచైతన్య ముందే విడిపోతారని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు వేణు స్వామి. అదేవిధంగా పలు స్టార్ హీరోయిన్స్ కి ప్రత్యేక పూజలు చేస్తూ వారి కెరీర్లని పూర్తిగా మార్చేశారు. ఈ జాబితాకి చెందినదే శ్రీవల్లి అలియాస్ రష్మిక కూడా. ఎప్పుడైతే వేణు స్వామితో పూజ చేయించుకుందో అప్పటినుంచి ఈమె సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వేణు స్వామి అమ్మాయిల కు పూజ చేసినందుకు ఒక రూపాయి కూడా తీసుకొను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Venu Swami's shocking comments
Venu Swami’s shocking comments

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మాట్లాడుతూ..” నేను అసలు అమ్మాయిల పూజలకు డబ్బులు తీసుకోను. ఇది ఇంకా విచిత్రం. అన్నిటికంటే ముఖ్యమైనది జ్యోతిష్కం చెప్పి డబ్బులను సంపాదించే స్థితిలో వేణు స్వామి లేడు. ఎందుకంటే నాకంటూ సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఏదో నాకు తోచినంత రియలేస్టేట్ చేసుకుంటా ” అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ప్రజెంట్ వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు