Venu Swamy: ఆ హీరోయిన్‌ కోసం పూజలు చేస్తున్న వేణుస్వామి?

Venu Swamy: రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ అలాగే తెలంగాణలో వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ జ్యోతిష్యుడుగా, సోషల్ మీడియా స్టార్ గా వేణు స్వామి దూసుకుపోతున్నారు. జ్యోతిష్యుడు వేణు స్వామి ఏది చేసినా, ఆయన ఏది పలికిన వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే నాగచైతన్య అలాగే సమంత విడాకుల గురించి వేణు స్వామి నిజమైంది.

ఆయన చెప్పినట్లుగానే సమంత అలాగే నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు. అటు అక్కినేని అఖిల్ గురించి కూడా… ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని వేణు స్వామి చెప్పాడు. అదే నిజమైంది. అంటే హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని… వేణు స్వామి చెప్పినట్లుగానే జరుగుతోంది. ఇలా వరుసగా సెలబ్రిటీల జాతకాలు చెప్పి… సక్సెస్ అయ్యారు వేణు స్వామి.

Raghu Vadla on LinkedIn: Actress Nishvika Naidu Beautiful Pictures-నిశ్వికా నాయుడు హాట్ అందాలను…

- Advertisement -

ఇక… హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎదగడానికి… ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు వేణు స్వామి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లకు ప్రత్యేకమైన పూజలు చేసి వారి సక్సెస్ కు కారణమయ్యారట. అయితే.. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్‌ ఇంట్లో పూజలు చేశాడు వేణు స్వామి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్‌ నిషావికా నాయుడు కెరీర్‌ బాగుండాలని ప్రత్యేకంగా పూజలు చేశారు జ్యోతిష్యుడు వేణు స్వామి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు