Vijaydevarakonda : గర్ల్ ఫ్రెండ్ తో విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఫోటోలు లీక్.. ఏంటి బ్రో ఇది..

Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మిక్సీ్డ్ టాక్ తో సరిపెట్టుకుంది.. అయితే ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ఇదే అంటూ ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది..

విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న యాక్టర్.. ఆయన గురించి నిత్యం వార్తల్లో ఏదొకటి వైరల్ అవుతుంది.. అలాగే తాజాగా ఓ ప్రైవేట్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.. ఆ ఫోటోలు కాస్త క్లోజ్ గా ఉండటంతో నెట్టింట దుమారం రేపుతున్నాయి. విజయ్ దేవరకొండ ,అతని మాజీ ప్రియురాలి సన్నిహిత ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. యూరోపియన్ కు చెందిన వర్జిన్ అనే యువతితో విజయ్ దిగిన ఫోటో అది. ఆ ఫోటోలు చూస్తే నిజంగానే వీరిద్దరి మధ్య మ్యాటర్ నడుస్తుందనే తెలుస్తుంది.

vijay devarakonda private photos leak in social media
vijay devarakonda private photos leak in social media

ఆ ఫోటోలలో విజయ్ నవ్వుతూ కనిపించగా , వర్జిన్ అతన్ని గట్టిగ కౌలిగించుకొని ముద్దు పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలపై కామెంట్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది అభిమానులు కూడా ఆమె తన కుటుంబాన్ని కలుసుకున్నారని, తన అన్నలాగా ఫీల్ అయ్యిందని , అలాగే ఆనంద్ దేవరకొండతో కొన్ని ఫోటోలు ఉన్నాయి కాబట్టి వీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యిండొచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా ఆ ఫోటో ను చూసిన రష్మిక ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

- Advertisement -

ఇప్పుడు రష్మికతో డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరూ ట్రిప్ లకు కూడా వెళ్లినట్లు నెట్టింట కొన్ని ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే .. విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రష్మిక మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది ..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు