Vivek athreya: పెన్ కి బదులు కత్తి పట్టుకున్నాడు

Vivek athreya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న క్లాస్ డైరెక్టర్స్ లో వివేక్ ఆత్రేయ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి మెంటల్ మధ్యలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అందరి దర్శకులులా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది అని నిరూపించుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. శ్రీ విష్ణు క్యారెక్టర్ ను ఆ సినిమాలో డిజైన్ చేసిన విధానం, ఆ సినిమా కాన్సెప్ట్, అలానే ఆ సినిమాని తెరకెక్కించిన విధానం ఇవన్నీ కూడా ఆడియన్స్ కి ఒక ఫ్రెష్ ఫీల్ ని క్రియేట్ చేశాయి.

మెంటల్ మదిలో సినిమా తర్వాత వివేకాత్రేయతలకి కించర సినిమా బ్రోచేవారెవరురా. సత్యదేవ్ శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా డీసెంట్ హిట్ అనిపించింది. ఒక వివేక ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ ఫిలిం అంటే సుందరానికి. నాని నజ్రియా జంటగా నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించుకోలేకపోయింది. కానీ ఇప్పటికే ఈ సినిమాని ఇష్టపడే అభిమానులు ఉన్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు.

Vivek Athreya

- Advertisement -

అంటే సుందరానికి సినిమా విషయానికి వస్తే చాలామంది లెంగ్త్ కి కనెక్ట్ కాలేకపోయారు. అలానే ఈ సినిమా విషయంలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అది అందరికీ ఎక్కలేదు. కానీ సినిమాలో మాత్రం మంచి లవ్బుల్ మూమెంట్స్ ను డిజైన్ చేసుకున్నాడు వివేక్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ ని సాధించకపోవడం వలన ఈసారి నానితో చేస్తే ఒక మాస్ కమర్షియల్ ఫిలిం చేయాలి అని అనుకున్నాడేమో బహుశా.

అందుకోసమే నానితో సరిపోదా శనివారం అని ఒక కమర్షియల్ సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకొచ్చిన కంటెంట్ అంతా కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచుతుంది. ఇక రీసెంట్ గా ఎస్ జె సూర్య పుట్టినరోజు అని ఈ సినిమా నుంచి నాటే టీజర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా సినిమా మీద అంచనాలను పెంచుతుంది. ఇక కొంతమంది సోషల్ మీడియాలో ఆ వీడియోని షేర్ చేస్తూ వివేక్ ఆత్రేయ పెన్ను వదిలి కత్తి పట్టుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు