Kareena Kapoor: ఏంటి పాప ఈ హార్ట్ షో.. విప్పి చూపిస్తున్న కరీనా కపూర్..!

Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనాకపూర్ మనందరికీ సుపరిచితమే. అందం మరియు అభినయం ఆమె సొంతం. ఇక హీరోయిన్లలో ఈ బ్యూటీ కి ఉండే క్రేజ్ వేరని చెప్పుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక తాజాగా ఈ చిన్నది కొన్ని ఫొటోస్ ను తన అభిమానులతో పంచుకుంది. బల్గారి పెర్ఫ్యూమ్ లంచ్ లో కరీనా కపూర్ ఖాన్ వెస్ట్ వుడ్ గౌన్ లో హీట్ పుట్టించింది. తన అందాలను కుర్రాళ్లకు ఎరగా వేస్తూ చమటలు పట్టించింది. నా వయసుతో సంబంధం లేదు అందం మాత్రమే నా సొంతం అంటూ తన ఎద అందాలతో మైమరిపించింది.

What a heart show.. Kareena Kapoor is showing off
What a heart show.. Kareena Kapoor is showing off

ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుల్ ట్రెండీగా ఉన్న ఈ గౌన్.. అందులో కరీనాను చూస్తే రెండు కళ్ళు చాలా. అందాల దేవత లేక కనిపించింది ఈ బ్యూటీ. దీంతో మీ అమ్మడు ఫోటోలు చూసినవారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి నీ అందాల విందు.. తట్టుకోలేకపోతున్నాం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు