OTT Movie : ఆంటీతో అబ్బాయి ఎఫైర్… ఈ హీట్ పుట్టించే హాట్ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ప్రస్తుతం సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా యూత్ డబ్బు కోసం పెడదారి పట్టడం అనేది వాళ్లను వాళ్ళ కుటుంబాన్ని ఆ తర్వాత చిక్కుల్లో పడేస్తుంది. ఓవైపు ప్రేమ బ్రేకప్ డేటింగ్ అంటూ జీవితాలను నరకంగా మార్చుకుంటుంటే, మరోవైపు ఎఫైర్ల కారణంగా తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక మృత్తి ఒడిలోకి చేరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏ ఒడిటిలో స్ట్రిమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై లుక్కేద్దాం పదండి.

రెండు ఓటిటిలో అందుబాటులో…

ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటిటిలో అందుబాటులో ఉంది. ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో కాగా మరొకటి యూట్యూబ్. అయితే యూట్యూబ్లో ఈ మూవీని ఫ్రీగానే చూడొచ్చు. కాగా ఈ మూవీ పేరు బిఎ పాస్. పంజాబీ కుటుంబంలో చోటు చేసుకున్న రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా తరికెక్కిన ఈ మూవీ ఓటిటిని ఊపేస్తోంది.

BA Pass Movie Streaming On Amazon Prime

- Advertisement -

కథ ఏంటంటే…

ముందుగా ఓ ఫ్యామిలీని చూపిస్తారు. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆ ఫ్యామిలీలోని భార్యాభర్తలు చనిపోయి పిల్లలు అనాధలుగా మారతారు. ఆ భార్య భర్తలకి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఇక తల్లిదండ్రులు చనిపోవడంతో చేసేదని లేక ఆ ముగ్గురు తమ బంధువుల ఇంటికి వెళ్తారు. అమ్మాయిలు తాతయ్య దగ్గరుంటే అబ్బాయి అత్తయ్య దగ్గరికి వెళ్తే వెళ్తాడు. అయితే తల్లిదండ్రులు లేకపోవడంతో అత్త అన్ని పనులు చేయిస్తూ కూడా ఆ అబ్బాయిని చిన్నచూపు చూస్తుంది. ఇలాంటి క్రమంలో అత్త ఫ్రెండ్ తరచుగా వీళ్ళ ఇంటికి వస్తుంది. మొత్తానికి హీరో పై కన్నేసి అతని లైంగికంగా వేధిస్తుంది. కానీ హీరో ఏం చేయాలని పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఎవరికి చెప్పుకోలేక మానసికంగా బాధపడతాడు.

ఓ రోజు ఇంట్లో ప్రశాంతత లేదని స్మశానానికి వెళ్తే అక్కడ ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఇద్దరి మధ్య మంచి బార్నింగ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలో తన తాతయ్య చనిపోవడంతో ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత హీరోపై పడుతుంది. మనం చూసుకోవడానికి ఏం చేయాలో తెలీక డబ్బుల కోసం రేవతి ఆటితో ఎఫైర్ నడుపుతాడు. ఆ తర్వాత డబ్బుల కోసం హీరోని వేరే అమ్మాయిలు దగ్గరికి కూడా పంపుతుంది. ఇక హీరో ఆ వచ్చిన డబ్బుతోనే తన చెల్లెలను హాస్టల్లో ఉంచి చదివిస్తాడు. ఆ హాస్టల్లో ఉన్నారు మాత్రం అమ్మాయిలను అమ్ముతుంది. ఈ విషయం తెలిసి హీరో తన చెల్లెలను కాపాడుకోవడానికి ఆ హాస్టల్ ఓనర్ కు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి హీరో తన చెల్లెలని కాపాడుకోగలిగాడా? ముఖేష్ కి ఆ హాస్టల్ లో పరిచయమైన అమ్మాయిల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఈ మూవీ ని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు