Best Telugu Romantic Movies : అడల్ట్స్ కే పాఠాలు నేర్పే పక్కా బో*ల్డ్ సినిమాలు… ఈ లిస్ట్ మిస్ చేయకండి గురు

Best Telugu Romantic Movies : అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యాక బో*ల్డ్ అనే పదానికి కంప్లీట్ గా అర్ధాన్ని మార్చేశారు. అప్పటి దాకా కేవలం ముద్దులు, హగ్గులతో నెట్టుకొచ్చిన దర్శక నిర్మాతలను అర్జున్ రెడ్డి ఒక్కసారిగా ఆలోచింపజేసింది. ఈ మూవీ స్ఫూర్తితో ఆ తర్వాత ఎన్నో బో*ల్డ్ సినిమాలు తెరపైకి వచ్చాయి. ఇక ముఖ్యంగా అడల్ట్స్ కే పాఠాలు నేర్పేలా ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. అయితే రొమాంటిక్ సీన్లు ఉండే సినిమాలు కాబట్టి ఈ ఏ సర్టిఫికెట్ సినిమాలను ఒంటరిగా ఉన్నప్పుడే చూస్తే బెటర్. పేరుకే బోల్డ్ మూవీస్ గాని లైఫ్ లో కేవలం శృం*గారం మాత్రమే కాదు ప్రేమ, గోల్స్ కూడా ముఖ్యమనే అంశాలను చాటి చెప్పే తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిస్ అవ్వకుండా చూడాల్సిన అచ్చ తెలుగు రొమాంటిక్ సినిమాలు ఏంటో, ఏ ఓటిటిలో ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

1. ఆర్ఎక్స్ 100

బో*ల్డ్ సినిమాలు అనగానే గుర్తొచ్చే సినిమాలో ఆర్ఎక్స్ 100 కూడా ఒకటి. హాట్ ట్రైలర్ తో విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ అజయ్ భూపతి ఈ మూవీని ఆసక్తికరమైన ట్విస్టులతో తెరకెక్కించారు. రిలీజ్ అయ్యాక ఆ మూవీకి వచ్చిన రెస్పాన్స్ తో ఒక్కసారిగా డైరెక్టర్ తో పాటే హీరో హిరోయిన్ల కెరీర్లు మారిపోయాయి. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

2. అర్జున్ రెడ్డి

డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ కెరీర్లో మర్చిపోలేని హిట్ ఇచ్చిన ఈ మూవీలో శాలిని పాండే హీరోయిన్ గా నటించింది. యాంగర్ మేనేజ్మెంట్ తో ఇబ్బంది పడే ఓ డాక్టర్ తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు? ఇష్టమైన అమ్మాయి కోసం ఏం చేశాడు? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో నడిచే మూవీ అర్జున్ రెడ్డి. దీన్ని తెరపైకి తీసుకురావడనికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చి ఆయనను స్టార్ డైరెక్టర్ గా మారింది. అలాగే విజయ్ దేవరకొండకు కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

- Advertisement -

3. మంగళవారం

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ మూవీ మంగళవారం. గ్రామీణ నేపథ్యంలో మిస్టీరియస్ థ్రిల్లర్ గా సాగే ఈ మూవీలో బో*ల్డ్ అంశాలు కూడా ఉంటాయి. ఈ మూవీని హాట్ స్టార్ లో చూడొచ్చు.

4. డర్టీ హరి

రుహని శర్మ, సిమ్రాత్ కౌర్, శ్రావణ్ రెడ్డి, రోషన్ రెడ్డి, కీలక పాత్రలో నటించిన బో*ల్డ్ మూవీ డర్టీ హరి. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని కథ, డైలాగ్స్, సీన్స్ అన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ మూవీ 2020 లోనే రిలీజ్ కాగా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు