Bhagyashri Borse : పవన్ కళ్యాణ్ తో ఆ కోరిక ఉంది.. అమ్మ బాబోయే ఇదేం బూతు రా బాబు..

Bhagyashri Borse : సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఉంటుంది. తాజాగా రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే .. ఇందులో అంతగా అందాల ఆరబోత ఏమి లేకున్నా కూడా అమ్మడుకు రెమ్యునరేషన్ ఎక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తుంది. తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని ఓ షోలో బయట పెట్టేసింది. అంతేకాదు ఆయనతో అలా చెయ్యాలనే కోరిక ఉన్నట్లు బయట పెట్టింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అసలు మ్యాటరేంటో ఇప్పుడు చూద్దాం..

భాగ్యశ్రీ బోర్సే రవితేజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. మాస్ మహారాజ రవితేజ (Raviteja ), హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలో భాగ్యశ్రీ బోర్సే ఓ షోకు హాజరైంది. బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరీ హోస్ట్ గా చేసిన ‘దావత్’ షోకు తక్కువ టైమ్లోనే ఓ రేంజిలో పాపులారిటీ దక్కించుకుంది. అమ్మడు అడిగే డబుల్ మీనింగ్ ప్రశ్నలకు గెస్టులు చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Bhagyashree Borse made sensational comments on Pawan Kalyan
Bhagyashree Borse made sensational comments on Pawan Kalyan

మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండో సీజన్ కు రెడీ అవుతుంది. ఈ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్కు రీతూ స్థానంలో హోస్టుగా హాట్ బ్యూటీ అరియా గ్లోరీని ( Ariana Glory ) తీసుకొచ్చారు. ఆగష్టు 15 నుంచి ఈ షో సెకండ్ సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ షోకు గెస్టుగా ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే వచ్చింది.. ఆమె ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అంతేకాదు ఈమెకున్న వింత కోరికను బయటపెట్టింది..

- Advertisement -
Bhagyashree Borse made sensational comments on Pawan Kalyan
Bhagyashree Borse made sensational comments on Pawan Kalyan

అరియనా భాగ్యశ్రీని చాలా వింత ప్రశ్నలు అడిగింది. అందులో ఒకవేళ మీరు లిఫ్ట్ లో ఇరుక్కుపోతే.. ఏ హీరో పక్కన ఉంటే బాగుంటుంది?” అని భాగ్యశ్రీని క్వశ్చన్ చేసింది. దానికి భాగ్యశ్రీ ఏమాత్రం తడుముకోకుండా ‘పీకే సర్ తో’ అంటూ సమాధానం చెప్పింది. పవన్ కళ్యాణ్ తో ఆ కోరిక ఉందని చెప్పింది. దానికి అరియానా డిప్యూటీ సీఏం గారి కొత్త తాలూకా నా అంటూ పంచులు వేసింది. ఆ ప్రోమోలో ఈ సీన్ హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాఫ్ట్ గా ఉండే ఈ అమ్మడుకు ఇన్ని కోరికలు ఉన్నాయా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇందులో అంతగా అందాల ఆరబోత ఏమి లేకున్నా కూడా అమ్మడుకు రెమ్యునరేషన్ ఎక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మిస్టర్ బచ్చన్ మూవీతో ఈ అమ్మడు నటనకు ఎన్ని మార్కులు పడతాయో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు