Friday OTT Movies : ఈ వారం ఓటిటిలోకి రాబోతున్న మూవీస్… తెలుగు సినిమాలు ఎన్ని అంటే?

Friday OTT Movies : ఎప్పటిలాగే కొత్త వారం మొదలైంది. ఈ వారం కూడా ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అయితే వాటిలో ఎక్కువగా ఇతర భాషల సినిమాలు, సిరీస్ లే ఉండడం గమనార్హం. ఇందులో అతి తక్కువ సంఖ్యలో తెలుగు సినిమాలు ఉన్నాయి. మరి ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్, అందులో ఉన్న తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.

ఆహా

మిరల్ – తెలుగు
105 నిమిషాలు – తెలుగు
బూమర్ అంకుల్ – తమిళం

అమెజాన్ ప్రైమ్

అద్దెదారు – తెలుగు
స్టార్- తమిళం
ది గుడ్ డాక్టర్ సిరీస్ 7 – ఇంగ్లీష్
ధరణి మండల మధ్యదోలగే- కన్నడ
జియోండే రహో భూత్ జీ – పంజాబీ

- Advertisement -

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

హీరోస్ ఆఫ్ హనీ – సిరీస్ సీజన్ 1 – ఇంగ్లీష్ సిరీస్
ది అకోలైట్ సిరీస్ సీజన్ 1– ఇంగ్లీష్
కాలింగ్ కార్ల్ లాగర్‌ఫెల్డ్ సిరీస్ సీజన్ 1 – ఇంగ్లీష్
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4
గుణ సిరీస్ – హిందీ

Why Is 'Gangs Of Godavari' Getting Delayed?

నెట్ ఫ్లిక్స్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – తెలుగు – జూన్ 14
బడే మియాన్ చోటే మియాన్ –
హిట్ మ్యాన్ – ఇంగ్లీష్
నాక్ ఎట్ ది క్యాబిన్ -ఇంగ్లీష్
సోపానక్రమం – కొరియన్ సిరీస్
హిట్లర్ అండ్ నాజీలు : ఈవిల్ ఆన్ ట్రయిల్ – ఇంగ్లీష్ సిరీస్
స్వీట్ టూత్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్
పర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్

ఇక ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన ఈటీవీ విన్ లో కల్కి తెలుగు సినిమా, జియో సినిమాలో బ్లాక్ అవుట్ అనే హిందీ సినిమా, సన్ నెక్స్ట్ లో ఫైటర్ కన్నడ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఉన్న తెలుగు సినిమాలు మాత్రం నాలుగే. ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. అవేంటో చూద్దాం.

నాలుగే తెలుగు సినిమాలు

మోస్ట్ అవైటింగ్ తెలుగు మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జూన్ 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటిటిలోకి రావడం విశేషం. విశ్వక్సేన్, నేహా శెట్టి జంటగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహాలో మిరల్, 105 నిమిషాలు అనే సినిమాలు తెలుగులో స్ట్రిమింగ్ కాబోతున్నాయి.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దెదారు అనే తెలుగు సినిమా, ఈటీవీలో కల్కి అనే డబ్బింగ్ మూవీ ఈవారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక సీరీస్ ల విషయానికి వస్తే డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో సోషియా ఫాంటసీ తెలుగు వెబ్ సిరీస్ యక్షిణి రిలీజ్ కాబోతోంది. జూన్ 14న ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన యక్షిణి వెబ్ సిరీస్ లో రాహుల్ విజయ్, వేదిక ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఫ్రైడేకి ఇంకా టైం ఉండడంతో అంతలోపు ఏవైనా సినిమాలు లేదా సిరీస్ లు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు