Bhaje vayu vegam OTT: కార్తికేయ ” భజే వాయు వేగం ” ఓటిటి ప్లాట్ఫామ్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవే..!

Bhaje vayu vegam OTT: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ తాజాగా నటించిన మూవీ ” భజే వాయు వేగం “. ఈ సినిమా మంచి అంచనాల మధ్య నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీను దర్శకుడు ప్రశాంత్ రెడ్డి పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇక ఈ చిత్రంతో కార్తికేయ కచ్చితంగా హిట్ కొడతాడని ఆయన అభిమానులు గట్టిగా ఆశించారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓటిటి ప్లాట్ఫామ్ వివరాలను తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

Bhaje Vayuvegam movie Non Theatrical business detailsBhaje Vaayuvegam movie Business & break even target

- Advertisement -

ఈ మూవీకి సంబంధించిన ఓటిటి రెస్పాన్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మంచి రేటుకు ఈ మూవీ యొక్క రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్, రాహుల్, రవిశంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు రదాన్, కపిల్ కుమార్ సంగీతాన్ని అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు