OTT Movie : మాటలు రాని అమ్మాయితో కోతి స్నేహం… ఈ బెస్ట్ 5 మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మే 10న థియేటర్లోకి వచ్చింది కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్. ప్లానెట్ ఆఫ్ ది ఎయిడ్స్ అనే మూవీ ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన ఈ లేటెస్ట్ మూవీ రెండున్నర నెలల తర్వాత ఓటీడీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీడీలో స్ట్రీమింగ్ కాబోతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Kingdom of the Planet of the Apes Movie Streaming ON Apple OTT

 

- Advertisement -

ఏ ఓటిటి అంటే?

కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఊహించని ఆదరణ దక్కింది. అందులో నటీనటుల యాక్టింగ్ తో పాటు స్టోరీ డైరెక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక ఇప్పుడు ఇదే మూవీ ఓటిటిలో సత్తా చట్టడానికి రెడీ అవుతోంది. ఆగస్టు రెండు నుంచి బిజినెస్ హాట్స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ హాలీవుడ్ మూవీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు హిందీ తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. 2017 లో వచ్చిన వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ కి సీక్వెల్ గా ఎక్కింది. 1968లో తొలిసారిగా ఈ ఫ్రాంచైజీ మొదలు కాగా తాజాగా రిలీజ్ అయిన మూవీ పదో సినిమా. భవిష్యత్తు స్టోరీ గా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే మరో ఓటిటిలో కూడా అందుబాటులో ఉంది. జూలై 9 నుంచి ఆపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అక్కడ ఈ యాక్షన్స్ 5 మూవీ ని చూడాలంటే 590 చెల్లించాల్సిందే. కానీ హాస్టల్ లో మాత్రం ఫ్రీగానే స్ట్రీమింగ్ కానుంది. ఇక ఐ ఎం డి బి లో కూడా ఈ సినిమాకు 7.2 రేటింగ్ లభించింది.

కథ ఏంటంటే…

కొన్ని వందల ఏళ్ల తర్వాత మనుషులు అంతమవుతారు. అలాగే వాళ్ళకి మాటలు కూడా రావు. కానీ ఏప్స్ అభివృద్ధి చెంది వాళ్లలో వాళ్లే ఫైట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఒక తెగకు చెందిన ఏప్స్ పై దాడి జరుగుతుంది. మానవులు సీక్రెట్ గా దాచుకున్న టెక్నాలజీని వాడుకోవాలనుకునే అహంకారం ఉన్న మరో ఏప్స్ వీళ్ళపై దాడి చేస్తుంది. పైగా వాళ్లందర్నీ బందీలుగా తీసుకెళ్తుంది. అందులో నుంచి తప్పించుకొని ఓ అమ్మాయి సాయంతో ఐ హేట్ ని ఓడించాలనుకుంటుంది. మరి ఈ అమ్మాయి ఎవరు? అనుకున్నట్టుగానే ఆ ఏప్ ని ఓడించగలిగారా? లేదా అది టెక్నాలజీని దక్కించుకొని ఏప్స్ అన్నింటిపై అధికారం చెలయించిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీఫై ఓ లుక్ కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు