OTT Bold Movie : ఓటీటీలోకి బోల్డ్ మూవీ..పెద్దలు మాత్రమే చూడాలి .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Bold Movie : ఈ మధ్య థియేటర్ల కల్కి లాంటి ప్రత్యేకమైన సినిమాలు రిలీజ్ అవుతూ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అదే క్రమంలో బోల్డ్ కంటెంట్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.. ఆ సినిమాలు ఓటీటీలో ఎక్కువగా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ఇప్పుడు మరో బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ సినిమా లవ్ మౌళి.. తెలుగులో ఇటీవల వచ్చిన బోల్డ్ మూవీ ఇదే.. ఇప్పుడు తాజాగా ఓటిటిలోకి వచ్చేసింది..

చాలా కాలం గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటించిన సినిమా లో బోల్డ్ కంటెంట్ బాగానే ఉందని టాక్ వచ్చింది. అది కూడా పెద్దలకు మాత్రమే అనేంతలా బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే, యూత్ తెగ ఎంజాయ్ చేసే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని రివ్యూల్లో తెలిపారు… సెన్సార్ లేకుండా వచ్చిన సీన్లు బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తుంది.. అలాగే మొత్తానికి సినిమా ఉందని రిలీజ్ అయ్యాక తెలిసింది.. నవదీప్ ఆ సీన్లలో అరుపులు తెప్పించాడనే టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈరోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది..

Love Mouli that came to OTT.. Where is the streaming?
Love Mouli that came to OTT.. Where is the streaming?

పెద్దలు మాత్రమే, కేవలం ఓటీటీలో మాత్రమే చూడాల్సిన ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ ప్రీమియర్‌ గురించి ఇదివరకే ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది.. అందుకు కారణం ఆ సినిమాలో ఉండే బోల్డ్ సీన్స్.. ఇక ఈ సినిమాలో ప్రేమ కోసం పరితపించే పాత్రలో నవదీప్ నటించినట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్స్‌గా పంఖురి గిద్వానీ, చార్వీ దత్తా, భావనా సాగి చేశారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి అఘోరా అనే పాత్రలో గెస్ట్ రోల్ చేశారు.. ఈ మూవీకి అవనీంద్ర దర్శకత్వంలో ఇది వచ్చింది. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో సీ స్పేస్ లవ్ మౌళి చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించింది… అక్కడ పర్వాలేదనిపించిన ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు