OTT Release Movies : ప్రతివారం థియేటర్లలో విడుదలైనట్లే ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదల అవుతాయి.. ఆ సినిమాలు థియేటర్లలో ఆకట్టుకోలేక పోయిన ఓటీటీలోకి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ వారం కూడా ఓటీటీలోకి కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవని తెలుస్తుంది.. కానీ మూడు కామెడీ సినిమాలు ప్రేక్షకలను ఆకట్టుకొనున్నాయని తెలుస్తుంది..ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ…
నెట్ ఫ్లిక్స్..
క్లియో సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్) – జూలై 25
ద డెకమెరన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 25
టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 25
ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 26
ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లిష్ మూవీ) – జూలై 26
ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 26
డిస్నీ ప్లస్ హాట్స్టార్…
బ్లడీ ఇష్క్ (హిందీ ) – జూలై 26
చట్నీ సాంబార్ (తమిళ వెబ్ సిరీస్) – జూలై 26
అమెజాన్ ప్రైమ్ వీడియో..
ద మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్మేన్లీ వార్ఫేర్ (ఇంగ్లిష్ ) – జూలై 25
జీ5..
భయ్యాజీ (హిందీ ) – జూలై 26
ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) – జూలై 26
ఆహా ఓటీటీలో..
కాళ్ (తమిళ ) – జూలై 23
గ్రాండ్ మా (తమిళ చిత్రం) – జూలై 23
రాజు యాదవ్ (తెలుగు ) – జూలై 24
ఆపిల్ ప్లస్ టీవీ..
టైమ్ బండిట్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 24
జియో..
విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లిష్ ) – జూలై 26
బుక్ మై షో..
వన్ లైఫ్ (ఇంగ్లిష్ ) – జూలై 25
ఈ వారం మొత్తంగా సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయానికొస్తే 17 సినిమాలు వరకు విడుదలవుతున్నాయి.. మూవీ లవర్స్ కు పండగే.. మీకు నచ్చిన సినిమాను నచ్చిన ఓటీటీలో చూసేయ్యండి..