OTT Movies : ఈ వారం ఓటీటీలోకి విడుదల కాబోతున్న సినిమాలు.. ఆ 3 సినిమాలను మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతి వారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో కన్నా ఇక్కడే మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఆగస్టు లో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ఈ రెండో వారంలో చిన్నాచితకా చిత్రాలతో పాటు డబ్బింగ్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా సినిమాలు ఎక్కువగానే విడుదల అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

Movies that are going to be released on OTT this week..
Movies that are going to be released on OTT this week..

నెట్ ఫ్లిక్స్..

కింగ్స్ మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) – ఆగష్టు 09
ది అంబ్రెలా అకాడమీ ( వెబ్ సిరీస్ ) – ఆగష్టు 08
భారతీయుడు 2 ( తెలుగు,తమిళ్ ) – ఆగష్టు 09
ఫిర్ ఆయే హసీనా దిల్ రుబా – ఆగష్టు 09
మిషన్ క్రాస్ (కొరియన్) – ఆగష్టు 09
ఇన్ సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ – ఆగష్టు 09
రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) – ఆగష్టు 10

- Advertisement -

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

ది జోన్ : సర్వైవల్ మిషన్ ( కొరియన్) – ఆగష్టు 07
ఏఏఏ (హిందీ) : ఆగష్టు 08
ఆర్ యూ ష్యుర్ ( కొరియన్) – ఆగష్టు 08
లైఫ్ హిల్ గయీ ( హిందీ) – ఆగష్టు 09

హాట్‌స్టార్‌..

ఆర్‌ యు షోర్‌ (ట్రావెల్‌ సిరీస్‌) – ఆగస్టు 8
లైఫ్‌ హిల్‌ గయి (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9
ఖాటిల్‌ కౌన్‌? (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9
ది జోన్‌: సర్వైవల్‌ మిషన్‌, మూడో సీజన్‌ (రియాలిటీ షో) ఆగస్టు 7
ఆర్‌ యూ ష్యూర్‌ (కొరియన్‌) ఆగస్టు 8

జియో సినిమా..

మేఘ బర్సేంగే (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 6
గుడ్చడి (సినిమా) – ఆగస్టు 9

జీ5..

భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌ (హిందీ) ఆగస్టు 5
అమర్‌ సంగి (సీరియల్‌) – ఆగస్టు 5
గ్యారా గ్యారా (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9

సోనీలివ్..

టర్బో (మళయాలం,తెలుగు) – ఆగష్టు 09

ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోను ఆహాలో మాత్రం ఒక్క సినిమా కానీ, వెబ్ సిరీస్ గానీ విడుదల కాలేదు.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం మంచి సినిమాలే విడుదల అవుతున్నాయని తెలుస్తుంది.. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు