OTT Bold Movie : సె*డ్యూస్ చేసే సెక్రటరీ, పనిష్మెంట్ పేరుతో ఆ పని చేసే యజమాని… బో*ల్డ్ మూవీ అంటే ఇదే

OTT Bold Movie : ఓటీటీలో అన్ని జానర్ల సినిమాలు అందుబాటులో ఉంటాయి. అందులో రొమాంటిక్ జానర్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, ఆహా, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటిలో ఎన్నో ప్రేమ కథలు స్ట్రిమింగ్ అవుతున్నాయి. అలాగే వారానికో లవ్ స్టోరీ వెండితెర పైకి వస్తుంది. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా లవ్ స్టోరీనే. కాకపోతే ఇది బో*ల్డ్ కంటెంట్. బో*ల్డ్ మూవీ లవర్స్ కి మూవీని చూసినంతసేపు మస్త్ మజా వస్తుంది. మరి ఇంతకీ ఈ మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై లుక్కేద్దాం.

ఈ మూవీని ఫ్రీగా చూడలేరు

ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్ ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వలేదు. సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ మూవీని రెంట్ బేసిస్ లోనే చూడాల్సి ఉంటుంది. సాధారణంగా సినిమాలని అంత ఈజీగా రెంట్ కి పెట్టరన్న విషయం తెలిసిందే. మరి ఈ మూవీని రెంట్ బేసిస్ లో స్ట్రిమింగ్ చేస్తున్నారంటే అందులోని కంటెంట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ మూవీ పేరు సెక్రటరీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ మూవీ థియేటర్లలోకి మాత్రం 2012లో వచ్చింది. అయితే ఒకవేళ ఈ మూవీని చూడాలి అనుకుంటే సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి. ఎందుకంటే సినిమాలో ఉండే బో*ల్డ్ కంటెంట్ అలాంటిది మరి.

- Advertisement -

కథలోకి వెళితే…

మూవీ ఓపెనింగ్ లోనే ఓ అమ్మాయి చేతులు వెనక్కి కట్టేసి ఉండగా రూమ్ లోకి వెళ్లడం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు కథ ముందుకు వెళుతుంది. మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆ హీరోయిన్ ను తల్లి కారులో వచ్చి మరీ తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆరోజు ఆమె సోదరీ పెళ్లి ఉంటుంది. అయితే పెళ్లిలో హీరోయిన్ ఎలాంటి హడావిడి చేయకుండా సైలెంట్ గా ఓ మూలన నిలబడి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన ఆమె చిన్ననాటి స్నేహితుడు వచ్చి పలకరిస్తాడు. నెమ్మదిగా వారిద్దరి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారుతుంది.

ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ఇంటర్వ్యూలకు వెళ్తూ జాబ్ కోసం ట్రై చేస్తుంది. గ్రే అనే వ్యక్తి ఆమెను ఇష్టం లేకపోయినా సరే జాబ్ లో పెట్టుకుంటాడు. టైపిస్ట్ పోస్ట్ ఇచ్చి వర్క్ చేయిస్తాడు. కానీ కొన్నాళ్ల తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ మొదలవుతుంది. నిజానికి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని ముద్దు పెట్టుకోవడం బాస్ చూసి నెక్స్ట్ డే ఆమెపై ఇన్ డైరెక్ట్ గా సీరియస్ అవుతాడు. అయితే హీరోయిన్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సె*డ్యూస్ చేస్తూ అతన్ని మాయలో పడేస్తుంది. ఈ క్రమంలోనే అతను ప్లెజర్ ఉండే పనిష్మెంట్ ఇస్తూ తనపై ఇష్టం పెరిగేలా చేస్తాడు. కానీ సడన్ గా ఒక రోజు హీరోయిన్ ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు బాస్. ఇంతకీ అతను హీరోయిన్ ని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేసాడు? హీరోయిన్ మెంటల్ ఆస్పత్రికి ఎందుకు వెళ్ళింది? వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సెక్రటరీ మూవీ ని వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు