OTT: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ప్రస్తుత కాలంలో ఓటీటీలకు ప్రేక్షకుల ఇచ్చే ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. థియేటర్ లో ఎంత మంచి సినిమా వచ్చినా, నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందిలే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీంతో నిర్మాతలు కూడా థియేటర్ లతో సమానంగా ఓటీటీలను చూస్తున్నారు. అందుకే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, ఓటీటీ బేస్ట్ సినిమాలు వస్తున్నాయి.

కాగా ఈ వారం ప్రముఖ ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇక్కడ ఉంది.

నెట్ ఫ్లిక్స్:
సార్ (తెలుగు, తమిళం మూవీ) – మార్చి 17
మాస్ట్రో (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17
కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 17
ఇన్ హిజ్ షాడో (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17
ద మేజీషియన్స్ ఎలిఫెంట్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17
కుత్తే (హిందీ మూవీ) – మార్చి 16
షాడో అండ్ బోన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 16
మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ – మార్చి 15

- Advertisement -

ఆహా:
సత్తిగాని రెండెకరాలు (తెలుగు మూవీ) – మార్చి 17
లాక్డ్ చాప్టర్ 2 (తమిళ వెబ్ సిరీస్) – మార్చి 17

జీ5:
రైటర్ పద్మభూషణ్ (తెలుగు సినిమా) – మార్చి 17
యామ్ ఐ నెక్స్ట్ (హిందీ మూవీ) – మార్చి 17
సెవెన్ (బెంగాలీ సిరీస్) – మార్చి 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
పాప్ కౌన్ (హిందీ సిరీస్) – మార్చి 17

సోనీ లివ్:
రాకెట్ బాయ్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – మార్చి 16

అమెజాన్ ప్రైమ్:
గంధడ గుడి (తెలుగు & కన్నడ) – మార్చి 17
డోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17
బ్లాక్ ఆడమ్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు