OTT Movie : పడక సుఖం కోసమే కాంట్రాక్ట్… ఓటిటిని ఊపేస్తున్న బో*ల్డ్ మూవీ

OTT Movie : ఓటిటి ప్రపంచంలో లెక్కలేనన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని జానర్ల కంటే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలకే ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ మూడు జానర్ల సినిమాలు ఇతర భాషలలో రిలీజ్ అయినా కూడా చూడడానికి వెనకాడట్లేదు ప్రేక్షకులు. ఇక మరికొన్ని ఇతర భాషల సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి టాలీవుడ్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వర్షాకాలంలో వేడిని పుట్టించే రొమాంటిక్ సినిమాలు కూడా ఓటిటిలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలా వర్షంలో రొమాంటిక్ సినిమాలను చూడడం ఇష్టపడే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఓటిటిని ఊపేస్తున్న ఈ బో*ల్డ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? మూవీ పేరేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

సాధారణంగా బో*ల్డ్ లేదా శృ*గార సన్నివేశాలను చాలామంది పెద్ద బూతుగా భావించి, కనీసం దాని గురించి మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. కానీ విదేశాల్లో మాత్రం ఇదంతా సర్వసాధారణం. ఆ పని లేకపోతే ప్రపంచానికే మనుగడ ఉండదు అన్న విషయాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకు దాపరికం లేకుండా చెప్పేస్తారు. అందుకే అక్కడ ఇలాంటి విషయాలను ఈజీగానే తీసుకుంటారు. అలాగే రొమాంటిక్ సినిమాల వల్ల కూడా చాలామంది పర్సనల్ లైఫ్ లో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఏకంగా ఆ సుఖం కోసమే అగ్రిమెంట్ చేసుకుంటుంది. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు 50 షేడ్స్ ఆఫ్ గ్రే. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జెమీ డోర్మన్, డకోటా జాన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు హద్దు దాటి ఉంటాయి కాబట్టి మూవీని సింగిల్ గా చూస్తే బెటర్. అలాగే చూశాక అమ్మ బాబోయ్ ఇది ఎక్కడికి రొమాంటిక్ మూవీ రా బాబు అనక మానరు.

Fifty Shades of Grey Movie: Watch Full HD Movie Online On JioCinema

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో భాగంగా అతని గురించి హీరోయిన్ చాలా విషయాలు తెలుసుకుంటుంది.. ఇక నెమ్మదిగా ఇద్దరి మధ్య మాటలు కలిసి, ఆ పరిచయం కాస్ఠా సన్నిహిత బంధానికి దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు పెళ్లి చేసుకోవడం లేదంటే గర్ల్ ఫ్రెండ్ గా మెయింటైన్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైనా. కానీ ఈ హీరో మాత్రం ఏకంగా ఆ హీరోయిన్ తో రిలేషన్ కోసమే సపరేట్ గా కాంట్రాక్ట్ చేసుకుంటాడు. పైగా అందులో హీరోయిన్ కేవలం తనకు పడక సుఖాన్ని మాత్రమే అందించాలని రూల్ పెడతాడు. ఆశ్చర్యకరంగా హీరోయిన్ కూడా అతని అగ్రిమెంట్ పై సైన్ చేస్తుంది. అసలు హీరోయిన్ ఇలాంటి పనికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఆ తర్వాత వీరిద్దరి రిలేషన్ ఎక్కడికి దారితీసింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు