OTT Movie : పిచ్చెక్కించే ఫాంటసీలు… సింగిల్ గా చూడాల్సిన బో*ల్డ్ మూవీ

OTT Movie : ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ చూస్తే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా. అయితే ప్రేమ కథల్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒక సరికొత్త లవ్ స్టోరీ. ఈ మూవీని చూశాక ఇదెక్కడి లవ్ స్టోరీరా మామ అనే ఫీల్ వస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ బో*ల్డ్ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ స్టోరీ ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ ఒక రొమాంటిక్ అండ్ బో*ల్డ్ లవ్ స్టోరీ. అయితే అనుకున్నంత పద్ధతిగా మాత్రం ఈ మూవీ ఉండదు. కాబట్టి సింగిల్ గా చూస్తే బెటర్. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు లవ్ అండ్ లీషెస్. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఒంటరిగా చూడాలని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని బో*ల్డ్ సన్నివేశాలతో పాటు అక్కడక్కడా అభ్యంతరకరమైన సీన్లు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని సీన్లు చూస్తే మాత్రం క్రేజీగా అనిపిస్తుంది. మరికొన్ని సీన్లు చూస్తే వాటిని డైరెక్టర్ తెరకెక్కించిన తీరుకు మెచ్చుకోకుండా ఉండలేరు.

Love And Leashes” (2022 Netflix Movie): Cast & Summary - TRENDS - All the  trends of Korea from K-Entertainment to the vibrant tapestry of K-culture  and beyond!

- Advertisement -

కథలోకి వెళ్తే…

సినిమాలో హీరోకి కొన్ని వింత కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి ఏకంగా బెల్టులు కొంటూ ఉంటాడు. హీరో పని చేసే ఆఫీస్ లోనే హీరోయిన్ కూడా వర్క్ చేస్తుంది. అయితే ఇద్దరి పేర్లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. కోలీగ్స్ కూడా అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఓ రోజు హీరోకి ఒక పార్సిల్ వస్తుంది. కానీ హీరోయిన్ పేరు కూడా హీరో పేరులానే ఉండడంతో ఆ పార్సెల్ ఆమె దగ్గర చేరుతుంది. ఇంకేముంది ఓపెన్ చేసి చూస్తే ఊహించని విధంగా అందులో బెల్ట్ కనిపిస్తుంది. ఏంటా అని పరికించి చూసే లోపే హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. అదేంటని అడిగితే ఒక కుక్క బెల్ట్ అని కవర్ చేస్తాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ బెల్ట్ ను తన కోసమే తీసుకుంటాడు. అతనికి ఓ విచిత్రమైన ఫాంటసీ ఉంటుంది. హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఆ బెల్ట్ ను ఉపయోగించాలని కోరుకుంటాడు. అంతకంటే చిత్ర విచిత్రమైన ఫాంటసీలన్నీ ఉంటాయి అతనికి. ఇదే విషయాన్ని ఓ రోజు అతను హీరోయిన్ కి చెప్తాడు. ఇంకేముంది ఆ తర్వాత అతని ఫాంటసీలు చూసి హీరోయిన్ అతనిపై మనసు పడుతుంది. ఇంతకీ ఈ హీరో బెల్ట్ తో ఏం చేస్తున్నాడు? హీరోయిన్ అతనిని ఎందుకు ఇష్టపడింది? అసలు హీరోయిన్ ను ఇంప్రెస్ చేసేలా హీరోకి ఉన్న ఫాంటసీలు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే లవ్ అండ్ లీషేస్ మూవీపై ఓ లుక్కెయ్యండి. ఒకవేళ ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే డోంట్ మిస్ బోల్డ్ మూవీ లవర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు