OTT Movie : ఫ్రెండ్ తండ్రితో ఆ పని… సింగిల్ గా చూడాల్సిన బో*ల్డ్ మూవీ

OTT Movie : ఫ్రెండ్షిప్ అనగానే వాడిపోనిది స్నేహం ఒక్కటే విడిపోనిది బంధం ఒక్కటే అంటూ ముస్తఫా అనే సాంగ్ మన మైండ్ లో మెదులుతుంది. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం నోరు వెళ్ళబెడతారు. ఫ్రెండ్స్ లేని ఒక అమ్మాయికి లేక లేక ఒక ఫ్రెండ్ దొరికితే ఆ కుటుంబంతో ఆడుకుంటుంది. ఫ్యామిలీ మొత్తం ఆమె వల్ల నాశనం అయిపోతుంది. మరి ఇంతకీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం పదండి.

పెద్దలకు మాత్రమే

ఓటీటీలో ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాల సంఖ్య భారీగానే ఉంది. అయితే కొన్ని సినిమాలను ఒకసారి చూడగానే బోర్ కొట్టేస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన వాటి లిస్టులో ఉంటాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ హాలీవుడ్ మూవీ నే. కానీ అందులో ఉండే స్టోరీ మాత్రం బో*ల్డ్ మూవీ లవర్స్ ను పిచ్చెక్కిస్తుంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా తక్కువేమీ కాదు. ఈ సినిమా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అమ్మాయిలు, వారి జీవితాల చుట్టూనే తిరుగుతుంది. ఫ్రెండ్ గా వచ్చి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే సైట్ లో అందుబాటులో ఉంది.

Poison Ivy Is An Understated Class Warfare Movie Posing As Another “Erotic  Thriller” of the Early 90s | Culled Culture

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఈ సినిమాలో కాలేజ్ చదివే అమ్మాయి అయిన హీరోయిన్ ఫ్యామిలీ రిచ్. తల్లి తండ్రి కూతురు.. చిన్న కుటుంబం చింత లేని కుటుంబం. ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇక కాలేజ్ కి వెళ్తున్న ఆ హీరోయిన్ కి ఐవి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయాన్ని కాలేజ్ వరకే ఉంచకుండా ఇంటికి తీసుకువస్తుంది హీరోయిన్. నిజానికి ఐవికి ఫ్రెండ్స్ ఉండరు, అలాగే డబ్బు ఉండదు, తినడానికి సరైన తిండి ఉండదు. అయినప్పటికీ ఆమెను నమ్మి పరిచయం పెంచుకోవడమే కాకుండా స్నేహం చేస్తుంది హీరోయిన్. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం గాఢంగా మారుతుంది. దీంతో ఐవిని తన ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఆమె వీళ్ళ ఇంటికి తరచుగా రావడమే కాదు హీరోయిన్ తండ్రిని సెడ్యూస్ చేస్తుంది. డబ్బు కోసం ఆ ముసలాడితో హద్దులు దాటుతుంది. అది హీరోయిన్ వాళ్ళ అమ్మకు తెలిసిపోతుంది. దీంతో నెమ్మదిగా ఆమె డిప్రెషన్ లోకి వెళ్తుంది. అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ నాశనం కావడం మొదలవుతుంది. తల్లి సూసైడ్ చేసుకుంటుంది. ఒకానొక సమయంలో హీరోయిన్ ను ఐవీ చంపడానికి ప్రయత్నించడంతో ఆమె గాయాల పాలవుతుంది. చివరికి స్టోరీ తెలిసి హీరోయిన్ తన ఫ్రెండ్ ను ఇలా ఎందుకు చేసావని ప్రశ్నిస్తుంది. ఆమె ప్రశ్నకు ఐవీ ఎలాంటి సమాధానం చెప్పింది? చివరికి ఈ మూవీ స్టోరీకి ఎండ్ కార్డు ఎలా పడింది? అసలు ఐవి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పాయిజన్ ఐవీ అనే ఈ బో*ల్డ్ సినిమా చూడాల్సిందే. ఇంకా ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు