OTT Movie : ఆ కోరికలు తీర్చుకోవడానికి పెళ్ళైన మగాడితో అలా… అతను మోసం చేయడంతో…

OTT Movie : టైటిల్ కి తగ్గట్టుగానే ఇదొక పక్కా బో*ల్డ్ మూవీ. మంచి ఇంట్రెస్టింగ్ అండ్ సోషల్ మెసేజ్ తో కూడిన బో*ల్డ్ మూవీ కోసం వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఓ అమ్మాయి ఆ కోరికలు తీసుకోవడానికి ఏకంగా పెళ్లైన మగాడినే లైన్లో పెడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి విషయం భార్యకి తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. మరి ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అని విషయంలోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వార్తల్లో ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఇక సినిమాల విషయానికొస్తే రీసెంట్ గానే అలాంటి రెండు సంఘటనల కారణంగా ప్రాణాలు పోయాయి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పెళ్లయ్యాక పక్క చూపులు చూడడంతో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత కాపురాలు రోడ్డున పడుతున్నాయి. వ్యామోహం ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా అచ్చం ఇలాగే జరుగుతుంది. కామ వాంఛలు తీర్చుకోవడానికి ఏకంగా ఒక జంట మధ్య చిచ్చు పెడుతుంది టీనేజ్ పిల్ల. ఈ మూవీ పేరు షార్ప్ స్టిక్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీని ఫ్రీగా చూడడం సాధ్యం కాదు. ఎందుకంటే రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలి అనుకునేవారు రూ.69 పే చేస్తేనే చూడగలరు.

SCREEN Lena Dunham Keeps A 'Sharp Stick' X Fantasia 2022, 43% OFF

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓ టీనేజ్ అమ్మాయి అలాంటి వీడియోలు చూసి ఎలాగైనా సరే తాను కూడా ఆ ఫీలింగ్ ని ఫీల్ అవ్వాలని అనుకుంటుంది. అనుకున్నదే తడవుగా పక్కింటి పెళ్లయిన వ్యక్తిని లైన్ లో పెడుతుంది. అతను కూడా తనను నమ్మి వచ్చిన భార్యను, పైగా నిండు గర్భిణీని పక్కన పెట్టేసి, టీనేజ్ అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు. కొన్నాళ్ళు ఇద్దరూ బాగానే ఉంటారు. ఆ తర్వాత అతని భార్యకు తెలియడంతో అసలు విషయం మొదలవుతుంది. భార్య కాళ్లు పట్టుకుని తనతోనే ఉంటానని చెప్పి, మధ్యలోకి వచ్చిన టీనేజ్ అమ్మాయిని పక్కన పెట్టేస్తాడు. దీంతో ఆ అమ్మాయి అతని జీవితంలో నుంచి బయటకు వచ్చేసి మరోసారి ఇలా జరగద్దని భావించి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.

ఏకంగా చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె అనుకున్నట్టుగా కోరికలైతే తీరుతాయి, కానీ దాని వల్ల కోరి కొత్త కష్టాలు కూడా తెచ్చుకున్నట్టుగా అవుతుంది ఆ పాప పరిస్థితి. మరి ఆ టీనేజ్ అమ్మాయి తీసుకున్న నిర్ణయం వల్ల లైఫ్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? వాటి నుంచి ఆ అమ్మాయి బయట పడగలిగిందా? అనేది మూవీని చూసి తెలుసుకోవాలి. అయితే ఈ మూవీని సింగిల్ గా చూడాలని విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు