OTT Movie : చిన్న పిల్లలు చూడకూడని సన్నీలియోన్ బో*ల్డ్ సిరీస్ లు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

OTT Movie : ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న జానర్లలో బో*ల్డ్ కూడా ఒకటి. చాలామంది తమకు ఇలాంటి సినిమాలు ఇష్టమని చెప్పకపోయినా సీక్రెట్ గా చూస్తూ ఉంటారు. ఇక బో*ల్డ్ అనే పదం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దానికి బ్రాండ్ అంబాసిడర్ సన్నీ లియోన్. బో*ల్డ్ బ్యూటీ సన్నీలియోన్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి చాలా సంవత్సరాలు అయ్యింది. కొన్నేళ్లుగా చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న సన్నీ గత కొంత కాలంగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. గతంలో సన్నీలియోన్ ఎక్కువగా అడల్ట్ కంటెంట్‌తో సినిమాలు చేసేది. అయితే ఇప్పుడు సన్నీ ఇంటిమేట్ సీన్స్‌తో వెబ్ సిరీస్‌లు చేయడమే కాకుండా అందులో యాక్షన్‌ సీన్స్ లో నటించి దుమ్ము రేపుతోంది. సన్నీలియోన్ పేరు వినగానే గ్లామర్ కళ్ల ముందు మెరుస్తుంది. పైగా ఆమె బో*ల్డ్ కంటెంట్ కూడా ఒక్కసారిగా కళ్ళముందు కదలాడుతుంది. అందుకే సన్నీని చాలామంది శృంగార దేవతగా కొలుస్తారు. అలాంటి వారి కోసమే ఈరోజు ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొన్ని బో*ల్డ్ వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం. వాటిని ఒంటరిగా చూడటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లలో సన్నీ లియోన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు చిన్న పిల్లలు చూడకూడని కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయి. మరో విషయం ఏమిటంటే సన్నీ లియోన్ ఇప్పటిదాకా అనేక వెబ్ సిరీస్‌లలో ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ, మీరు చూపు తిప్పుకోకూన చూడగలిగే 3 సిరీస్‌ల గురించి మాత్రమే ఈరోజు చెప్పుకోబోతున్నాము.

Double The HOTNESS: Sunny Leone & Karishma Tanna Soar The Temperature In  Ikka's Dirty Girl!

కరణ్‌జిత్‌ కౌర్‌

సన్నీలియోన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ‘కరణ్‌జిత్‌ కౌర్‌’ వెబ్‌ సిరీస్‌ రెండు భాగాలుగా రిలీజ్ అయ్యింది. ఈ రెండూ Zee5లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ ద్వారా సన్నీ లియోన్ తన లైఫ్ లో జరిగిన రియల్ కథను చూపించింది. ఆమె చిన్నప్పటి నుంచి శృంగార తారగా మారడం వరకు సన్నీలియోన్ జీవితం అంత ఈజీ కాదని ఈ సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుంది.

- Advertisement -

బుల్లెట్స్

సన్నీ లియోన్, కరిష్మా తన్నా ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘బుల్లెట్స్’లో కూడా యాక్షన్ మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేలా కాకుండా బో*ల్డ్ మూవీ లవర్స్ కు కనువిందు చేసే ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి. మీరు ఈ సిరీస్‌ని MX Playerలో ఉచితంగా చూడవచ్చు. ఈ సిరీస్‌ బో*ల్డ్ అండ్ యాక్షన్ లవర్స్ ను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

అనామిక

‘అనామిక’ సీరీస్ MX ప్లేయర్‌లో బాగా పాపులర్ అయింది. ఇందులో సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో నటించగా, యాక్షన్‌తో పాటు పలు ఇంటిమేట్‌ సీన్స్ తో ఏ సిరీస్ ఆకట్టుకుంటుంది. దీన్ని MX Playerలో ఉచితంగానే చూడవచ్చు. ఒకవేళ మీరు పక్కా సన్నీ ఫ్యాన్స్ అయితే ఈ మూడు సిరీస్ లను చూడడం మాత్రం డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు