OTT Movies: ఓటీటీ లో ఈవారం విడుదలయ్యే సినిమాలు ఇవే..!

OTT Movies: ప్రస్తుతం థియేటర్లో విడుదలైన చిత్రాలు సైతం ప్రేక్షకులను మెప్పించగలిగితేనే కనీసం 20 రోజులైనా థియేటర్లో ఆడుతాయి. లేకపోతే నెల రోజులలోపే ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతవారం విడుదలైన భారతీయుడు-2 సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతివారం కూడా ఓటీటీ లో ఎన్నో సినిమాలు , వెబ్ సిరీస్ లు విడుదలై ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నాయి. అలా ఈ వారం కూడా థియేటర్లో మెప్పించి..ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటి..? ఏ ఫ్లాట్ ఫాం లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి..? అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం.

OTT Movies: These are the movies that will be released in OTT this week..!
OTT Movies: These are the movies that will be released in OTT this week..!

ఆహా:
హాట్ స్పాట్: తెలుగు డబ్బింగ్ సినిమా జులై 17న ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

నెట్ ఫ్లిక్స్:

- Advertisement -

భారతీయుడు :

ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన చిత్రం ఇండియన్ 2.. 1996లో విడుదలైన భారతీయుడు సినిమాకి సీక్వెల్ ఇది.. అయితే ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సినిమాపై అందరి అంచనాలు నెలకొన్నాయి కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది .ఎంతలా అంటే సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఓటీటీలోకి రావడం అంటే ఇంతకంటే ఘోరం మరెక్కడా లేదేమో. మొత్తానికి అయితే ఎన్నో అంజనాల మధ్య భారీ బడ్జెట్ తో తిరగేక్కిన ఏ సినిమా అప్పుడే జూలై 15 న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. మరి నెట్ఫ్లిక్స్ లోనైనా రేటింగ్ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

వాండరుస్ – జూలై 15

మాస్టర్ ఆఫ్ ద హౌస్ – జూలై 18

కోబ్లా కాయ్ సీజన్ -6 పార్ట్ -1.. జూలై 18

ఆడు జీవితం – జూలై 19

ఫైండ్ మీ ఫాలింగ్ – జూలై 19న

స్వీట్ హోమ్ సీజన్ 3 – జూలై 19

అమెజాన్ ప్రైమ్ వీడియో:

మై స్పై: ద ఎటర్నల్ సిటీ – జూలై 18న

బెట్టి లా ఫీ – జూలై 19 న

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

నాగేంద్రన్ హనీమూన్ – జూలై 19

Zee -5

బహిష్కరణ (అంజలి వెబ్ సిరీస్):

ప్రముఖ తెలుగు అమ్మాయి అంజలి మొదటిసారి వేశ్య పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ బహిష్కరణ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా నటించి ఇప్పుడు బహిష్కరణ వెబ్ సిరీస్ లో ఇలాంటి పాత్ర పోషించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈ పాత్రతో అంజలి ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సిన జి ఫైవ్ లో జులై 19 న స్ట్రీమింగ్ కాబోతోంది..

బార్జాక్ – జూలై 19

జియో సినిమా:

కుంగ్ ఫూ ఫాండా-4 – జూలై 15

మిస్టర్ బిగ్ స్టప్ – జూలై 18

ఐ ఎస్ ఎస్ – జూలై 19

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు