OTT : ఈ వారం ఓటిటిలోకి 20కి పైగా సినిమాలు… ఈ మూడు మాత్రం డోంట్ మిస్

OTT : కొత్త వారం ఓటీటీలోకి ఎప్పటిలాగే కొత్త సినిమాలను తీసుకొచ్చింది. ఈ వారం మొత్తంగా 18 సినిమాలు, సిరీస్ పలు ఓటీటీలలో సందడి చేయనున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కాబోతోందో తెలుసుకుందాం పదండి.

ఈటీవీ విన్

కమిటీ కుర్రాళ్ళు – సెప్టెంబర్ 5

Committee Kurrollu (2024) - IMDb

- Advertisement -

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్

ఇంగ్లీష్ టీచర్ ఇంగ్షీషు మూవీ – సెప్టెంబర్ 3
టెల్ మీ లైస్ సీజన్ 2 ఇంగ్లీష్ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 4
కిల్ హిందీ సినిమా- సెప్టెంబర్ 6

నెట్‌ఫ్లిక్స్

ది పర్‌ఫెక్ట్ కపుల్ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 5
అపోల్లో 13: సర్వైవల్ డాక్యుమెంటరీ- సెప్టెంబర్ 5
రెబల్ రిడ్జ్ ఇంగ్లీష్ మూవీ- సెప్టెంబర్ 6
బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై – సెప్టెంబర్ 6
అడియోస్ అమిగో మలయాళ సినిమా – సెప్టెంబర్ 6
సెక్టార్ 36 హిందీ చిత్రం- సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కాల్ మీ బే – సెప్టెంబర్ 6

జియో సినిమా

ది ఫాల్ గాయ్ ఇంగ్లీష్ మూవీ – సెప్టెంబర్ 3
ఫైట్ నైట్: ది మిలియన్ డాలర్ హీస్ట్- సెప్టెంబర్ 6
ఇమ్మాక్యులేట్ హారర్ మూవీ- సెప్టెంబర్ 6

జీ5

బెర్లిన్ – సెప్టెంబర్ 13

లయన్స్ గేట్ ప్లే

వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్ థౌజండ్ ప్లానెట్స్ – సెప్టెంబర్ 6
ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ – సెప్టెంబర్ 6
ది ఎటర్నల్ డాటర్ – సెప్టెంబర్ 6

ఆపిల్ ప్లస్ టీవీ

స్లో హార్సెస్ సీజన్ 4 – సెప్టెంబర్ 4

సోనీ లివ్

తనావ్ సీజన్ 2 పార్ట్ 1 హిందీ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 6
తలవన్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ – సెప్టెంబర్ 10

OTT Telugu Movie this week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మూడు డబ్బింగ్ సినిమాలు.. సడెన్ ఎంట్రీలు ఉంటాయా?

ఆహా

సత్య తెలుగు డబ్బింగ్ మూవీ – సెప్టెంబర్ 7

ఇవే స్పెషల్

ఇందులో మొత్తంగా రెండు వెబ్ సిరీస్ లు, అల్మోస్ట్ 10 సినిమాలు మాత్రం చాలా స్పెషల్. ఆ లిస్ట్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించిన హిందీ కాల్ మీ బే వెబ్ సిరీస్, వెబ్ సిరీస్ తనావ్ సీజన్ 2, ది ఫాల్ గాయ్, కమిటీ కుర్రోళ్లు, హారర్ చిత్రం ఇమ్మాక్యులేట్, మలయాళ మూవీ తలవన్, వయలెంట్ యాక్షన్ మూవీ కిల్, బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై, సెక్టార్ 36 ఉన్నాయి.

ఈ సినిమాలు మాత్రం డోంట్ మిస్

ఇక ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలలో కమిటీ కుర్రోళ్లు ముందు వరుసలో ఉంటుంది. అలాగే ర్యాన్ గోస్లింగ్, ఇమిలీ బ్లంట్ లీడ్ రోల్స్ చేసిన ది ఫాల్ గాయ్ అనే హాలీవుడ్ మూవీ కూడా. ఆ తరువాత తమిళ మూవీ రంగోలీకి తెలుగు వెర్షన్‍గా వస్తున్న సత్య, మలయాళ కామెడీ డ్రామా సినిమా అడియోస్ అమిగో కూడా ఈ వారం మస్ట్ వాచ్ సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ఇదే. వినాయక చవితి పండగ సందర్భంగా ఏమైనా కొత్త సినిమాలు సైలెంట్ గా ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇస్తాయా? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు