OTT Movies : ఈ వారం ఓటీటీలో అస్సలు మిస్ చెయ్యకుండా చూడాల్సిన ఆ 4 సినిమాలు ఇవే..

OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. అలాంటి సినిమాలు ఓటీటీలో త్వరగా స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంటాయి.. ఎప్పటిలాగా ఈ వారం కూడా మంచి సినిమాకు, వెబ్ సిరీస్లు ఓటీటీలోకి రాబోతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు కాస్త ఎక్కువగానే ఓటీటీలోకి విడుదల కాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఎటువంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

OTT Movies: These are the 4 movies that you should not miss this week on OTT.
OTT Movies: These are the 4 movies that you should not miss this week on OTT.

హాట్‌స్టార్‌..

కమాండర్‌ కరణ్‌ సక్సేనా (వెబ్‌ సిరీస్‌) – జూలై 8
మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌ సిరీస్‌) – జూలై 10
అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) – జూలై 12
షో టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) – జూలై 12

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్‌..

ద బాయ్‌ఫ్రెండ్‌ (సిరీస్‌) – జూలై 9
రిసీవర్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) – జూలై 10
ఎవ లాస్టింగ్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) – జూలై 10
వైల్డ్‌ వైల్డ్‌ పంజాబ్‌ (హిందీ మూవీ) – జూలై 10
షుగర్‌ రష్‌: ద బేకింగ్‌ పాయింట్‌ (రెండో సీజన్‌) – జూలై 10
అనదర్‌ సెల్ఫ్‌ (రెండో సీజన్‌) – జూలై 11
వానిష్‌డ్‌ ఇంటు ద నైట్‌ (మూవీ)- జూలై 11
వికింగ్స్‌: వాల్హల్ల 3 (వెబ్‌ సిరీస్‌) – జూలై 11
మహారాజ (మూవీ) – జూలై 12
బ్లేమ్‌ ద గేమ్‌ (సినిమా) – జూలై 12
ఎక్స్‌ప్లోడింగ్‌ కిట్టెన్స్‌ (కార్టూన్‌ సిరీస్‌) – జూలై 12

అమెజాన్‌ ప్రైమ్‌..

సాసేజ్‌ పార్టీ: ఫుడ్‌టోపియా (కార్టూన్‌)- జూలై 11

జియో సినిమా..

పిల్‌ (హిందీ మూవీ) – జూలై 12

ఆహా..

హిట్‌ లిస్ట్‌ (సినిమా) – జూలై 9
ధూమం (సినిమా) – జూలై 11

లయన్స్‌ గేట్‌ ప్లే..

డాక్టర్‌ డెత్‌: సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – జూలై 12

మనోరమ మ్యాక్స్‌..

మందాకిని (మలయాళ మూవీ)- జూలై 12

యాపిల్‌ టీవీ..

సన్నీ వెబ్ సిరీస్ – జూలై 10

సోనిలీవ్..

హిందీ వెబ్ సిరీస్ 36 డేస్ – జూలై 12

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న మహారాజ, కాకుడ, మనమే, అగ్నిసాక్షివంటి వాటి పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. మరి ఈ వారం ఓటీటీలో ఏ సినిమా మంచి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఏది ఏమైనా ఈ వారం వస్తున్న సినిమాలతో మూవీ లవర్స్ కు పండగే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు