OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు యాక్షన్ సినిమాలను అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతాయి. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రం హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఓటీటీలో మాత్రం రిలీజ్ అయిన ప్రతి సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది. గత వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. బడ్డీ (Buddy) తెలుగు చిత్రం ఈవారమే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ చిత్రం తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. మరిన్ని చిత్రాలతో పాటు ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

డిస్నీ+ హాట్‍స్టార్..

ముంజ్య.. బాలీవుడ్ మూవీ.. ఆగస్ట్ 25
ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 4.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 27
కనా కానుమ్ కాలంగల్ సీజన్ 3.. తమిళం వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 29

- Advertisement -

జియో ..

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్.. హాలీవుడ్.. ఆగస్ట్ 29
అబిగలి.. ఇంగ్లీష్ .. ఆగస్ట్ 26
క్యాడెట్స్.. హిందీ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30

జీ5..

ఇంటెరాగేషన్.. హిందీ .. ఆగస్ట్ 30
ముర్షిద్.. హిందీ వెబ్ సిరీస్.. ఆగస్ట్ 30

నెట్ ఫ్లిక్స్..

బడ్డీ.. తెలుగు .. ఆగస్ట్ 30
ఐసీ 814: ది కాందహార్ హైజాక్.. వెబ్ సిరీస్ (హిందీ).. ఆగస్ట్ 28
పొలైట్ సోసైటీ.. ఇంగ్లీష్ .. ఆగస్ట్ 29
టెర్మినేటర్ జీరో.. వెబ్ సిరీస్ (ఇంగ్లీష్).. ఆగస్ట్ 29

గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీ సినిమాలు తక్కువగా విడుదల అవుతున్నాయి. ఇందులో యాక్షన్ మూవీస్ కాస్త ఆసక్తి కరంగా ఉన్నాయి. అయితే బడ్డీ సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన ఓటీటీలో మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు