OTT Movies : ఈ వారం ఓటీటీలో సందడి చెయ్యబోతున్న సినిమాలు.. ఆ మూడు సినిమాలను తప్పక చూడాల్సిందే..

OTT Movies : ఈ మధ్య థియేటర్లలోకి వస్తున్న సినిమాల కన్నా ఎక్కువగా ఓటీటీలో విడుదలవుతున్న కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఓటీటీలో సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ కంటెంట్ చూసేంత వెసులుబాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందించాయి. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలు అయినటు వంటి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆడియన్స్ కు కొత్త కంటెంట్ సినిమాలను అందిస్తుంది. మరి ఈ వారం ఏ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీల్లో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండడం అభిమానుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్‌ ఈ వారం నుంచే డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. దీంతో పాటు హిట్ మూవీ ఆయ్, బెంచ్ లైఫ్‌ లాంటి టాలీవుడ్ వెబ్ సిరీస్‌ లు కూడా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమాను ఎక్కడ చూడొచ్చునో ఒకసారి చూసేద్దాం..

this week released ott movies and web series
this week released ott movies and web series

అమెజాన్ ప్రైమ్..

ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్)-సెప్టెంబర్ 10

- Advertisement -

జీ5..

బెర్లిన్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 13
నునాకుజి(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 13

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌..

గోలి సోడా రైజింగ్ (తమిళ సినిమా)- సెప్టెంబర్ 13
హౌ టు డై ఆలోన్ -సెప్టెంబర్ 13
ఇన్‌ వోగ్‌ ది 90ఎస్‌(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13
లెగో స్టార్ వార్స్: రిబిల్డ్‌ ది గెలాక్సీ- సెప్టెంబర్ 13..

నెట్‌ఫ్లిక్స్‌..

మిస్టర్ బచ్చన్‌(టాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12
ఆయ్ (టాలీవుడ్ చిత్రం) – సెప్టెంబర్ 12
సెక్టార్ 36- (బాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13
బ్రేకింగ్ డౌన్‌ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
మిడ్‌నైట్‌ ఎట్‌ ది పెరా ప్యాలెస్ సీజన్-2- (వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12
అగ్లీస్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 13

సోనిలివ్..

తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10
బెంచ్‌ లైఫ్‌(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

జియో సినిమా..

కల్‌బలి రికార్డ్స్‌(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12

లయన్స్ గేట్ ప్లే..

లేట్ నైట్ విత్‌ ది డెవిల్(హారర్ మూవీ)- సెప్టెంబర్ 13

మొత్తంగా చూసుకుంటే ఈ వారం 18 సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. సినీ లవర్స్ కు ఇక పండగే.. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు