OTT Movies : ఓటీటీలో ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. ఆ రెండు స్పెషల్..

OTT Movies : ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అక్కడ పాజిటివ్ టాక్ ను అందుకున్న సినిమాలు కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుంటాయి.. కొన్ని సినిమాలు మాత్రం నేరుగా ఓటీటీ లో వచ్చేసి మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ఈ వారం ఓటీటీలో అంతగా చెప్పుకొనే సినిమాలు అయితే విడుదల కాలేదు కానీ కల్కి సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ సినిమానే ట్రెండింగ్ లో ఉంది.. మరి ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఒకసారి చూసేద్దాం..

this week released ott movies and web serieses
this week released ott movies and web serieses

ఆపిల్ ప్లస్ టీవీ..

ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

- Advertisement -

ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28

వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28

నెట్‌ఫ్లిక్స్..

కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) – జూన్ 25

వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) – జూన్ 27

సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27

ద 90’స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27

ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) – జూన్ 27

ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28

ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28

ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) – జూన్ 28

అమెజాన్ ప్రైమ్..

ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇం‍గ్లీష్ సినిమా) – జూన్ 25

సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 28

శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) – జూన్ 28

జీ5..

రౌతు కీ బేలీ (హిందీ మూవీ) – జూన్ 28

హాట్‌స్టార్..

ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27

ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) – జూన్ 28

ఆపిల్ ప్లస్ టీవీ..

ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28

వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28

ఆహా..

ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) – జూన్ 25

లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27

సైనా ప్లే..

హిగ్యుటా (మలయాళ సినిమా) – జూన్ 28

ఈ వారం ఓటీటీలో అనుకున్నంత పెద్ద సినిమాలు అయితే విడుదల కాలేదు.. నవదీప్ నటించిన ఒక్క లవ్ మౌళి మాత్రం కాస్త ఆసక్తిగా కనిపిస్తుంది.. వెబ్ సిరీస్ లు మాత్రం ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయి.. మీకు నచ్చిన సిరీస్ ను చూసి ఎంజాయ్ చెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు