Amala Paul : అబ్బా దారుణం ఇది.. మరీ ఇలా తయారైందేంటి రా బాబు…

Amala Paul : మలయాళ బ్యూటీ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకుంది. మైనా మూవీతో మొదలైన ఆమె స్టార్ డమ్ కంటిన్యూ అవుతుంది. ఆ మధ్యలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, మళ్లీ కేరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. మొదటి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంది.. ఇప్పుడు మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.. రీసెంట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చింది..

ఈ మధ్య వరుసగా వివాదాలను కోరి తెచ్చుకుంటుంది.. తనకు సంబంధం లేని కొన్ని విషయాల్లో కూడా తల దూర్చి వార్తల్లో హైలెట్ అవుతుంది.. గతంలో సౌత్ యాక్టర్స్ పై కామెంట్స్ చేసింది.. ఆడు జీవితం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసింది.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. లెవల్ క్రాస్ అనే మలయాళ మూవీ చేస్తుంది. ఆసిఫ్ అలీ, అమలా పాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు…

amala paul latest hot look photos viral in social media
amala paul latest hot look photos viral in social media

ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. ఇప్పటివరకు పర్వాలేదనే టాక్ తో దూసుకుపోతుంది.. ప్రమోషన్ లో భాగంగా అమలా తళ్ళైన తర్వాత మొదటి సారి బయటకు వచ్చిందన్న సంగతి తెలిసిందే.. ఒక బిడ్డకు తల్లి అన్న సంగతి మర్చిపోయిన ఈమె పొట్టి గౌను లో థైస్ , ఎద అందాలతో పిచ్చెక్కించింది.. అంతేకాదు కుర్రాళ్ళతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన వారంతా తెగ కామెంట్స్ చేస్తున్నారు.. నిన్న కాక మొన్న బిడ్డకు తల్లి అయ్యింది.. ఇప్పుడు ఇలా ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు వేసుకొని వచ్చింది.. ఇలా తయారైందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు