Anasuya : కసి చూపులతో కవ్విస్తున్న అనసూయ.. ఏందీ మామా ఇది..

Anasuya : బుల్లితెర పై గతంలో స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన హాట్ బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ అతను తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. తెలుగుతో పాటుగా పలు భాషల్లో కూడా సినిమా చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో అను ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా బుల్లితెర పై మెరిసింది.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి..

బుల్లి తెర ఛానెల్ లో ‘స్టార్ మా’ ఇప్పుడు సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేసింది. గత నెల నుంచే ‘కిరాక్ బాయ్స్ – ఖిలాడీ గర్ల్స్’ షో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆ షో టెలికాస్ట్ కానుంది. ఆ షో లో బాయ్స్ ప్రతినిధిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్ సీటులోకి వస్తే… గర్ల్స్ ప్రతినిధిగా జడ్జ్ సీటులోకి అనసూయ భరద్వాజ్ వచ్చారు.. అను బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి ఇలా రావడం పై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. మళ్లీ సినిమాలను వదిలేసిందా అనే కామెంట్స్ చేస్తున్నారు..

anasuya-bharadwaj latest photos viral in social media
anasuya-bharadwaj latest photos viral in social media

ఈ షో స్టార్ట్ అయ్యినప్పుడు అనసూయ చేసిన రచ్చ అంతా, ఇంత కాదు.. ఈ షోలో అనసూయ అస్సలు తగ్గట్లేదు… ఇక తాజాగా ఈ షోకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో అనసూయ ఓ రేంజులో హంగామా చేసింది.. షో మొత్తానికి తనే హైలెట్ అయ్యింది.. గ్రీన్ స్కిన్ టైట్ కట్ లో మెరిసింది.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక చెప్పడం ఎందుకు ఒక లుక్ ఇటు వేసుకోండి.. సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తూనే మరోవైపు బుల్లి తెర పై మళ్ళీ పాగా వేసేందుకు రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు