Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో వచ్చిన సినిమాల్లో పాప చాలా పద్దతిగా కనిపించింది. ఆ సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తుంది. నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపించింది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ అందాలతో కేక పెట్టిస్తుంది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈమె లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది. అనుపమ తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది. కాస్త హాట్ కనిపిస్తున్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ అమ్మడు చేసిన సినిమాలు గతంలో అంత హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా మాత్రం ఓ రేంజులో సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలో తన హాట్ పెర్ఫార్మన్స్ కు జనాలు ఫిదా అయ్యారు. సినిమా కూడా ఓ రేంజులో హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు. అయితే అంత పెద్దగా బిజీ అయ్యినట్లు కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో బిజీగా ఉంది.. తన లేటెస్ట్ హాట్ లుక్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా స్కిన్ కలర్ టైట్ డ్రెస్సులో అదిరిపోయే స్ట్రక్చర్ లో ఫోటోలను దిగి నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ ఫోటోలల్లో అమ్మడు చాలా అందంగా కనిపిస్తుంది.. డ్రెస్సు తో పాటుగా ఆమె ధరించిన నెక్లేస్ అందరి చూపును ఆకట్టుకుంది. కిల్లింగ్ లుక్ లో ఆమె చేసిన ఫొటోస్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇకపోతే ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆమెకి 16.3 మిలియన్ ఫాలోయర్లు వున్నారు. ఆమె ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ లో తన తాజా ఫోటోలు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది.. సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘పరదా’ అనే సినిమా మాత్రమే చేస్తోంది.. అది ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. ‘బైసన్’, ‘లాక్ డౌన్’ అనే రెండు సినిమాలలో నటిస్తోంది. ‘బైసన్’ లో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతుంది. మలయాళం సినిమాలు కూడా చేస్తోంది. అందులో ‘పెట్ డిటెక్టివ్’ ఒకటి, దీనికి ప్రణీష్ విజయం దర్శకుడు.. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆ సినిమా రాబోతుంది…