Ariyana Glory: ఐ డోంట్ కేర్.. క్లీవేజ్ షో తో రెచ్చిపోతున్న అరియానా..!

Ariyana Glory.. ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో మినహా ఎక్కడ కనిపించడం లేదు.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె పేరు ఒక్కసారిగా గుప్పుమన్నది. అసలు విషయంలోకి వెళ్తే.. రాజ్ తరుణ్ ప్రియురాలిని అని చెబుతున్న లావణ్య అనే యువతి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాము గతంలో పెళ్లి కూడా చేసుకున్నామంటూ సంచలన ఆరోపణలు చేయడమే కాదు తాను రెండుసార్లు గర్భవతి అయితే.. దానిని రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని.. ఇప్పుడు కొత్త హీరోయిన్ల మోజులో పడి తనను దూరం పెట్టేసాడు అంటూ ఆధారాలతో సహా పోలీసుల ముందు పెట్టిన విషయం తెలిసిందే. అంతే కాదు రాజ్ తరుణ్ చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. వారి పేర్లను కూడా తెలిపింది.. ఇక అలా లావణ్య ఆరోపించిన వారిలో అరియానా గ్లోరీ కూడా ఒకరు.

Ariyana Glory: I don't care.. Ariana is getting angry with the cleavage show..!
Ariyana Glory: I don’t care.. Ariana is getting angry with the cleavage show..!

రాజ్ తరుణ్ తో ఎఫైర్..

సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకొని ఒక ఛానల్ కు యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ లోనే మంచి స్టార్డం ను సంపాదించుకుంది. అంతే కాదు బిగ్ బాస్ ద్వారా కూడా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ తో కలిసి “అనుభవించు రాజా” అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఆ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది ప్రేమ వరకు వెళ్ళింది అని ఆరోపించింది లావణ్య. ఆ కారణంగానే అరియానా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఆమె కోసం హౌస్ లోకి వెళ్ళాడు అని కూడా చెప్పుకొచ్చింది.. అయితే ఇలా తన మీద ఆరోపణలు వస్తున్నా.. అరియానా మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ ప్రవర్తిస్తోందనీ చెప్పవచ్చు..

క్లీవేజ్ షో తో చిల్ అవుతున్న అరియానా..

ప్రస్తుతం వెకేషన్ వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది . అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక పింక్ కలర్ ఫ్రాక్ లో ఎద అందాలను ఆరబోస్తూ మరొకవైపు తనదైన ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికైతే పింక్ ఫ్రాక్ లో క్లియర్ క్లీవేజ్ షో చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఫోటోలతో పాటు వీడియోలు కూడా షేర్ చేసిన అరియాన.. తనపై వస్తున్న ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. తనదైన స్టైల్ లో తాను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అరియానా గ్లోరీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు