Deepthi Sunaina: వామ్మో.. అరాచకం బాబోయ్.. అక్కడ మల్లెపూలతో..

Deepthi Sunaina: బిగ్ బాస్ తెలుగు షో ద్వారా చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. కొందరు తమ అందాలను సోషల్ మీడియాకే పరిచయం చేశారు.. మరికొందరు వివాదాస్పద సినిమాల్లో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా కూడా ఒకటి.. ఈ అమ్మడు యూట్యూబర్ గా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన అంద చందాలతో పిచ్చెక్కించింది.. బయటకు వచ్చిన తర్వాత బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ మళ్లీ యూట్యూబ్ కే అంకితం అయ్యింది.. అయితే సోషల్ మీడియాలో పాప ఏ రేంజులో ఫోటోలను పోస్ట్ చేస్తుందో చూస్తూనే ఉంటాం.. తాజాగా మల్లెపూలు చుట్టుకొని మత్తెక్కిస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

తాజాగా ఈ అమ్మడు వైట్ డ్రెస్సులో నడుముకు మల్లెపూలతో చుట్టుకొని రచ్చ చేసింది.. కవ్వించే అందాలతో, మత్తెక్కించే మల్లెలను నడుముకు కట్టుకొని వయ్యారాలను ఒలకబోస్తూ స్టిల్స్ కు పోజులిచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు క్యూట్ నెస్ పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. ఆమె పోస్ట్ చేసిన క్షణాల్లోనే కామెంట్స్ తో ట్రెండ్ అవుతుంటాయి.. తాజాగా శారీలో చాలా అందంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది..

deepthi sunaiana latest social media photos
deepthi sunaiana latest social media photos

ఫోటోలను నెట్టింట షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.. ఈ ఫోటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కొన్ని గంటల్లోనే లైక్‌ల మీద లైక్‌లు వచ్చాయి. కొందరైతే మరి డెప్త్‌కి వెళ్తున్నారు. పోర్న్‌ స్టార్‌లా తయారవుతోంది అంటూ ఒకరు.. మరికొందరు పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేసిన అమ్మడు ఇప్పుడు తన కేరీర్ ను బిజీగా చేసుకుంటుంది.. వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఘాటు ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు